చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలుపులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లితో కలిసి 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్ ఔటైనా ఆఖరి వరకు…
October 2023
బాలీవుడ్ స్టార్హీరో షారుక్ ఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం మరింత భద్రత పెంచింది. వై-ప్లస్ కేటగిరీ భద్రతను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవల షారుక్‌కు బెదిరింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో మహారాష్ట్ర హోం శాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. షారుక్ నటించిన జవాన్,…
టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. ఫైబర్‌నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, అంగుళ్ల కేసులో ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లు హైకోర్టు సోమవారం కొట్టివేసింది. అలాగే స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టివేయాలని సుప్రీంకోర్టులో వేసిన క్వాష్…
సూపర్‌ఫామ్‌లో ఉన్న టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆటను చూడాలనుకునే క్రికెట్ అభిమానులు మరికొన్ని రోజులు ఎదురుచూడాల్సిందే. డెంగీ బారిన పడి ప్రపంచకప్ తొలి మ్యాచ్‌కు దూరమైన గిల్ మరో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండట్లేదు. అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదని,…
ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. అయితే రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రాహుల్, కోహ్లి గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు…
తెలంగాణలో ఎన్నికల నగరా మోగింది. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ విడుదలవుతుందని, నవంబర్ 30వ తేదీన పోలింగ్ జరుగుతుందని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఎన్నికల కోడ్ తక్షణమే అమలవుతుందని తెలిపింది. నవంబర్ 10వ తేదీ వరకు నామినేషన్ల సమర్పణ, నవంబరు…
ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న టీమిండియా ఓ చెత్త రికార్డును నమోదుచేసింది. చరిత్రలో తొలిసారి భారత్ టాప్-4 బ్యాటర్లలో ముగ్గురు బ్యాట్స్‌మెన్ డకౌటయ్యారు. ఓపెనర్లు ఇషాన్ కిషాన్, రోహిత్ శర్మతో పాటు శ్రేయస్ అయ్యర్ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరారు. కాగా,…
భారత్ స్పిన్ ధాటికి ఆస్ట్రేలియా విలవిలలాడింది. 199 పరుగులకే కుప్పకూలింది. జడేజా మూడు వికెట్లు, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా చెరో రెండు వికెట్లతో విజృంభించారు. వారికి తోడుగా అశ్విన్, సిరాజ్ చెరో వికెట్ తీశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న…
ఆస్ట్రేలియా కుర్రాడు ఫ్రేజర్ 29 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. విండీస్‌పై డివిలియర్స్ 31 బంతుల్లో…
అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విధ్వంసం కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. భూప్రకంపనల కారణంగా వందలాది…