October 2023

అవార్డు అందుకున్న అల్లు అర్జున్‌, రాజమౌళి

నేషనల్ ఫిల్మ్‌ అవార్డుల ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, కేంద్ర సహాయ మంత్రి ఎల్‌.మురుగన్‌ సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈ అవార్డులను విజేతలకు అందజేశారు. 2021కి గానూ 69వ జాతీయ చలన చిత్ర…

Read more

అది.. కోహ్లి రేంజ్‌ – నో డిబేట్‌.. యునానిమస్

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ గ్రాండ్‌ ఇంట్రీ ఇవ్వనుంది. 2028 లాస్‌ ఏంజెలెస్‌ ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను అధికారికంగా చేర్చారు. అప్పుడెప్పుడో 1900 ఒలింపిక్స్‌లో ఏదో నామమాత్రంగా ఓ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. అప్పటి నుంచి మళ్లీ మెగా క్రీడల్లో క్రికెట్‌ను చేర్చలేదు. ఇప్పడు ఈ…

Read more

Leo – లియోకు షాక్‌.. రిలీజ్‌ చేయొద్దన్న కోర్టు

తమిళ స్టార్ హీరో విజయ్‌ మూవీ ‘లియో’కు షాక్‌ ఎదురైంది. హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు లియో తెలుగు వెర్షన్‌ సినిమాను అక్టోబర్‌ 20వ తేదీ వరకు రిలీజ్‌ చేయొద్దని ఉత్తర్వులు జారీ చేసింది. ‘లియో’ టైటిల్‌ టైటిల్‌ విషయంలో ఓ వ్యక్తి…

Read more

INDvsPAK – చిత్తుగా ఓడి సాకులు చెబుతున్న పాక్‌.. కౌంటర్‌ ఇచ్చిన ఐసీసీ

ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌ను భారత్‌ చిత్తుచిత్తుగా ఓడించిన సంగతి తెలిసిందే. పాక్‌ను 191 పరుగులకే ఆలౌట్ చేసి 31 ఓవర్లలోపే లక్ష్యాన్ని ఛేదించింది. అయితే పాకిస్థాన్‌… ఓటమిపై కాకుండా ప్రపంచకప్‌ నిర్వహణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇది ఐసీసీ ఈవెంట్‌లా లేదని, బీసీసీఐ…

Read more

Supreme Court – స్వలింగ వివాహలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

స్వలింగ సంపర్కుల వివాహాలపై వివక్ష చూపకూడదని, అలా చేస్తే వారి ప్రాథమిక హక్కును ఉల్లఘించినట్లేనని సుప్రీంకోర్టు తెలిపింది. స్వలింగ సంపర్కుల వివాహాలపై చట్టబద్ధ ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఉన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని…

Read more

Maharashtra- కుప్పకూలిన ఫ్లైఓవర్‌

నిర్మాణంలో ఉన్న ఓ ఫ్లైఓవర్‌ కుప్పకూలింది. అయితే దాని కంటే ముందు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో ప్రాణహాని తప్పింది. ఈ సంఘటన మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో చోటుచేసుకుంది. ముంబయి-గోవా హైవే నిర్మాణ మార్గంలో భాగంగా చిప్లన్‌ నగరంలో గతకొంత కాలం…

Read more

కాంగ్రెస్‌నే బంగాళాఖాతంలో కలపాలి- CM కేసీఆర్‌

జనగామ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్‌ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్‌ మాట్లాడారు. జనగామ జిల్లాలో మెడికల్‌ కాలేజీతోపాటు నర్సింగ్‌, పారామెడికల్‌ కాలేజీలు…

Read more

వార్నర్ సాయం వైరల్.. శ్రీలంక 209 రన్స్‌కే ఆలౌట్‌

లక్నో వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అయితే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న లంకకు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సాంక (61), కుశాల్ పెరీరా (78) శతక…

Read more

మియాపూర్‌లో 17 కిలోల బంగారం సీజ్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అక్రమాలకు తావివ్వకుండా, ఓటర్లను ప్రలోభ పెట్టకుండా ఎలక్షన్ కమిషన్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేస్తున్నారు. సరైన ప్రతాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్న నగదు, బంగారాన్ని…

Read more