October 2023

Rishabh Pant- పంత్‌ తిరిగొస్తున్నాడు..

టీమిండియా వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ తొందరగా కోలుకుంటున్నాడు. ట్రెడ్‌మిల్‌పై వేగంగా పరుగులు తీస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌లో కారు ప్రమాదానికి గురైన పంత్‌ తీవ్ర గాయాల పాలైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడు సర్జరీలు చేయించుకున్నాడు. దాంతో ఐపీఎల్‌తో పాటు…

Read more

కొంపముంచిన అఫ్గాన్‌ ఫీల్డింగ్‌- కివీస్‌ 288/6

చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు న్యూజిలాండ్‌ 289 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. గ్లెన్‌ ఫిలిప్స్‌ (71), టామ్ లాథమ్‌ (68), విల్‌ యంగ్‌ (54) అర్ధశతకాలతో రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి…

Read more

అది రేప్‌.. సెక్స్‌ సీన్‌ కాదు- మెహ్రీన్‌

స్టార్ హీరోయిన్‌ మెహ్రీన్‌ ‘సుల్తాన్‌ ఆఫ్‌ దిల్లీ’ అనే వెబ్‌సిరీస్‌తో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే, ఈ సిరీస్‌లో కొన్ని సన్నివేశాల్లో నటించినందుకు నెటిజన్లు ఆమెను ట్రోల్‌ చేశారు. దీనిపై మెహ్రీన్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇస్తూ ట్విటర్‌లో ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టింది.…

Read more

Zomato- ఇక నుంచి రైళ్లలో జొమాటో

జొమాటోతో IRCTC చేతులు కలిపింది. ప్రయాణికులకు మరిన్ని ఫుడ్‌ ఆప్షన్లను అందించేందుకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ఈ-క్యాటరింగ్‌ సేవల కింద ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆర్డర్‌ చేసుకోవచ్చు. ముందుగా బుక్‌ చేసుకున్న ఆ ఆర్డర్లను జొమాటో యాప్‌ సాయంతో వారికి…

Read more

Dussehra – దసరా స్పెషల్ ట్రైన్స్‌

ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దసరాకు ఏడు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. ఈ నెల 19 నుంచి 24వ తేదీ వరకు ఈ రైళ్లు తెలుగురాష్ట్రాల ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. 19వ తేదీన.. నర్సాపూర్‌-సికింద్రాబాద్‌ రైలు సాయంత్రం 6…

Read more

TSPSCని ప్రక్షాళన చేస్తాం- కేటీఆర్‌

అవసరమైతే TSPSC బోర్డును ప్రక్షాళన చేసి ఉద్యోగాలు భర్తీ పూర్తి చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. కరీంనగర్‌లో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 2.2 లక్షల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టామని, ఇప్పటికే 1.3 లక్షల…

Read more

ఘనంగా విడాకుల వేడుక… అది నాన్నంటే!

గతేడాది తన కుమారైకు ఓ తండ్రి వైభవంగా వివాహం జరిపించాడు. అయితే ఆ తర్వాత కొన్ని రోజులకే ఓ షాకింగ్‌ విషయం తెలిసింది. తన అల్లుడికి ముందే వివాహమైందని! అంతేగాక అతడు తన కూతుర్ని వేధిస్తున్నాడని తెలుసుకున్నాడు. దీంతో తన బిడ్డకి…

Read more

నెదర్లాండ్స్‌ సంచలనం – అప్పట్లో అతడు దక్షిణాఫ్రికా వాడే!

వన్డే ప్రపంచకప్‌ ఆసక్తికరంగా సాగుతోంది. ఇంగ్లాండ్‌పై అఫ్గాన్‌ విజయాన్ని మరవకముందే మరో సంచలనం నమోదైంది. దక్షిణాఫ్రికాపై నెదర్లాండ్స్‌ 38 పరుగుల తేడాతో గెలిచింది. వరుణుడి ఆటంకంతో ఈ మ్యాచ్ ను 43 ఓవర్లకు కుదించిన ఈ మ్యచ్ లో తొలుత నెదర్లాండ్స్…

Read more

Leo- లియోకు రూట్ క్లియర్‌

తమిళ స్టార్ హీరో విజయ్‌ నటించిన ‘లియో’ మూవీకి రూట్‌ క్లియర్‌ అయ్యింది. రిలీజ్‌ డేట్‌ ప్రకారం అక్టోబర్‌ 19వ తేదీనే తెలుగు వెర్షన్‌ ‘లియో’ రిలీజ్‌ కానుంది. అంతకుముందు లియో టైటిల్‌ విషయంలో ఓ వ్యక్తి పిటిషన్‌ వేయగా దీనిపై…

Read more