Virat Kohli – టెన్షన్.. టెన్షన్.. ఆఖర్లో రోహిత్ హగ్
ఈ ప్రపంచకప్‌లో తొలిసారి భారత్ అభిమానులు తీవ్ర ఉత్కంఠ ఎదుర్కొన్నారు. బంతి బంతికి ఊపిరిబిగపట్టారు. నరాలు తెగే ఉత్కంఠను భరించారు. అయితే అది బంగ్లాదేశ్‌పై విజయం కోసం కాదు. విరాట్ కోహ్లి శతకం సాధిస్తాడా లేదా అని! టీమిండియా విజయానికి 26…