October 2023

Pakistan vs Afghanistan – పాక్‌ను చిత్తు చేస్తూ అఫ్గాన్‌ సంచలనం

ప్రపంచకప్‌లో మరో సంచలనం. వరల్డ్‌ నంబర్‌ 2 జట్టు పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్‌ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ‘ఆల్‌రౌండ్‌ షో’ తో పాక్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అంతేగాక వన్డేల్లో తమ అత్యుత్తమ ఛేదనగా…

Read more

Dussehra- ద‌స‌రా రోజు పాలపిట్ట‌ను ఎందుకు చూడాలి?

ద‌స‌రా పండుగ‌కు, పాలపిట్ట‌కు మధ్య ఎంతో ప్రత్యేకత ఉంది. విజ‌య ద‌శ‌మి రోజు శ‌మీ పూజ‌, రావ‌ణ ద‌హ‌నంతో పాటు పాలపిట్ట‌ను ద‌ర్శించుకోవ‌డం ఆన‌వాయితీగా వస్తుంది. ఆ రోజు పాలపిట్ట‌ క‌నిపిస్తే శుభ‌సూచికంగా భావిస్తారు. దాని వెనుక కారణాలు ఉన్నాయి. పూర్వం…

Read more

Virat Kohli- వివాదంలో ‘విరాట్‌ సెంచరీ’.. తొలిస్థానంపై భారత్‌ గురి

బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌ సపోర్ట్‌తో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే ఈ క్రమంలో విరాట్‌ ‘స్లో’గా ఆడాడని, దాని వల్ల టీమ్‌ నెట్‌రన్‌రేట్‌ తగ్గే అవకాశం ఉందని టెస్టు స్పెషలిస్ట్‌ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలుత జట్టుకు ప్రాధాన్యత…

Read more

Palnadu- భార్య బిడ్డను ప్రసవించిన ఆస్పత్రికే భర్త మృతదేహం

పల్నాడు జిల్లాలో జరిగిన ఓ విషాదకర ఘటన అందరినీ కన్నీళ్లు పెట్టిస్తోంది. కొన్ని గంటల వ్యవధిలోనే భార్య ప్రసవించిన ఆస్పత్రికి భర్త విగత జీవిలా వచ్చాడు. వివరాల్లోకి వెళ్లే.. కారంపూడికి చెందిన రామాంజిని అనే మహిళకు శుక్రవారం పురిటి నొప్పులు వచ్చాయి.…

Read more

Nayanthara- నయనతార మళ్లీ పెంచేసింది

ఊహించిందే జరిగింది. నయనతార తన రెమ్యూనరేషన్ పెంచేసింది. ఎప్పుడైతే హిందీలో జవాన్ సినిమా హిట్టయిందో, అప్పుడే ఆమె పారితోషికంపై అనుమానాలు పెరిగాయి. అందరి అనుమానాల్ని నిజం చేస్తూ, ఆమె తన రేటు సవరించింది. తాజా సమాచారం ప్రకారం, ఆమె ఒక్కో సినిమాకు…

Read more

Rajinikanth- రజనీ సినిమాలో మరో స్టార్ హీరో

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించే సినిమాలో మరో స్టార్ హీరో ఉంటాడా? ఒకవేళ ఉంటే రజనీ స్టార్ డమ్ ముందు ఆయన కనిపిస్తాడా? అందుకే రజనీతో మల్టీస్టారర్ సినిమాలు రావు. అయితే ఈసారి మాత్రం రజనీకాంత్ సినిమాలో మరో హీరో…

Read more

Baby- బేబీ కాంబో రిపీట్‌.. బేబీ-2 వస్తుందా?

ఈ ఇయర్ టాలీవుడ్ కల్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది “బేబి” సినిమా. యూత్ ను ఆకట్టుకుని ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో హీరోహీరోయిన్లుగా నటించిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ఓవర్ నైట్ స్టార్స్ అయిపోయారు. కెరీర్ లో…

Read more

Sunaina- హాస్పిటల్ బెడ్ పై హీరోయిన్

తమిళ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి సునైనా ఆస్పత్రిలో చేరింది. ఇంతకీ ఆమెకు ఏమైంది? ఆసుపత్రిలో ఉండడానికి కారణం ఏమిటి? చేతికి ఆ సెలైన్ ఏంటి… ముక్కుకి ఆక్సిజన్ ఏంటి? నటి సునైనా ఇటీవల సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లు…

Read more

Karthika- గుట్టుగా ముద్దుగుమ్మ నిశ్చితార్థం

అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తీక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం కూడా పూర్తయింది. అయితే ఈ విషయాన్ని ఆమె ప్రకటించలేదు. పరోక్షంగా మాత్రమే వెల్లడించింది. ఓ వ్యక్తితో కలిసి డాన్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేసింది కార్తీక.…

Read more