October 2023

మెగాస్టార్‌ 156లో రానా విలన్‌?

మెగాస్టార్‌ చిరంజీవి దసరా సందర్భంగా తన 156వ చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట తెరకెక్కిస్తున్న ఈ సినిమాని యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మిస్తుంది. ఎం.ఎం.కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. అయితే ఈ…

Read more

Jailer- జైలర్‌ విలన్‌ అరెస్టు

రజనీకాంత్‌ ‘జైలర్‌’ సినిమాలో విలన్‌గా నటించిన ‘వినాయకన్‌’ను కేరళ పోలీసులు అరెస్టు చేశారు. వినాయకన్ ఇబ్బంది పెడుతున్నారంటూ తాను నివాసముండే అపార్ట్‌మెంట్‌ వాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎర్నాకుళం టౌన్ నార్త్‌ పోలీసులు వినాయకన్‌ను స్టేషన్‌కు పిలిపించారు. అయితే…

Read more

దక్షిణాఫ్రికా అదే జోరు.. రన్‌రేట్‌లో టాప్‌

ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా దూసుకెళ్తోంది. నెదర్లాండ్స్‌ చేతిలో భంగపాటు మినహా టోర్నీ ఆద్యంతం విజృంభిస్తుంది. హేమాహేమీ ప్రత్యర్థులను పసికూనలా మార్చేస్తుంది. ఆ జోరును రిపీట్‌ చేస్తూ మంగళవారం బంగ్లాదేశ్‌ను చిత్తుచేసింది. 149 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన…

Read more

South Africa vs Bangladesh- డికాక్‌, క్లాసెన్ విధ్వంసం.. దక్షిణాఫ్రికా 382/5

వాంఖడేలో పరుగుల సునామి! మరోసారి దక్షిణాఫ్రికా పరుగుల వరద పారించింది. ఇంగ్లాండ్‌పై చేసిన విధ్వంసాన్ని మరవకముందే బంగ్లాదేశ్‌పై విరుచుకుపడింది. 5 వికెట్లు కోల్పోయి 382 పరుగుల భారీ స్కోరు సాధించింది. క్వింటన్ డికాక్‌ (174) భారీ శతకం సాధించగా,హెన్రిచ్‌ క్లాసెన్‌ (90)…

Read more

Devaragattu Bunny Festival- దేవరగట్టు కర్రల సమరానికి భారీ బందోబస్తు

దేవరగట్టు.. ఈ పేరు వినగానే విజయదశమి రోజున ఓ వైబ్రేషన్‌. కొండగట్టు ప్రాంతమైన దేవరగట్టు చుట్టూ ఉన్న గ్రామాల మధ్య అర్ధరాత్రి జరిగే కర్రల సమరాన్నే ఈ ప్రాంతంలో బన్ని ఉత్సవంగా పిలుస్తారు. రెండు వర్గాలుగా గ్రామస్తులు విడిపోయి కర్రలతో కొట్టుకుంటారు.…

Read more

Dussehra- దసరా విన్నర్‌ బాలయ్యేనా?

మ్యాడ్ ఆల్రెడీ థియేటర్లలో నడుస్తోంది. దసరాకు భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలొచ్చాయి. అటు బాలీవుడ్ లో గణపత్ రిలీజైంది. మరి వీటిలో దసరా విన్నర్ ఎవరు? ఫస్ట్ వీకెండ్ ముగియడంతో దసరా విన్నర్ ఎవరనేది తేలిపోయింది. రిలీజై 4…

Read more

Sleep- మధ్యాహ్నం నిద్ర వస్తుందా?

మధ్యాహ్నం భోజనం తర్వాత చాలా మందికి నిద్ర వస్తుంటుంది. స్కూల్‌ లో స్టూడెంట్స్‌ నుంచి ఆఫీసర్ల వరకు లంచ్‌ తర్వాత కాస్త కునుకు వేస్తే బాగుంటుందని ఎంతో మంది భావిస్తుంటారు. కానీ అందరికీ అది సాధ్యంకాదు. అలాగే నిద్ర రాకపోమయినా చాలా…

Read more

Video- కూలిన వంతెన.. పరిగెత్తుతూ ప్రాణం వదిలాడు

గుజరాత్‌లోని పాలన్‌పుర్‌లో ఘోర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరిగిందని, అయితే శిథిలాల కింద ఎంతమంది ఉన్నారనేది ఇప్పుడే చెప్పలేమని స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన సీసీటీవీ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.…

Read more

Vijayadashami- ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ

విజయదశమి నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. భవానీ దీక్షాధారులతో రెండు రోజులుగా అమ్మవారిని దర్శించుకునే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈరోజు కూడా రాజరాజేశ్వరీదేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనం ఇస్తున్నారు. మరోవైపు శ్రీశైలంలో దసరా మహోత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి.…

Read more

8Kgల మటన్‌ తింటుంటే ఇంకేం గెలుస్తాం- వసీమ్‌ అక్రమ్‌

పాకిస్థాన్‌… వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్‌ 2 జట్టు. అంతేగాక ఆ జట్టును నడిపించే నాయకుడు బాబర్‌ అజామ్‌ వరల్డ్‌ నంబర్‌ వన్‌ బ్యాట్స్‌మన్‌. ఇక ప్రపంచలో పటిష్ట బౌలింగ్‌ దళంగా ఉన్న జట్టుగా పాక్‌ పేరు పొందింది. అయితే సీన్‌ కట్‌…

Read more