October 2023

Ramanthapur- హోమ్‌వర్క్‌ చేయలేదని పలకతో కొట్టిన టీచర్‌.. బాలుడి మృతి

హైదరాబాద్‌ రామంతాపూర్‌ పరిధిలోని వివేక్‌ నగర్‌లో దారుణం చోటు చేసుకుంది. హోమ్‌వర్క్‌ చేయలేదని టీచర్‌ కొట్టడంతో యూకేజీ విద్యార్థి హేమంత్‌ మృతి చెందాడు. శనివారం తలపై పలకతో కొట్టడంతో హేమంత్‌ స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో బాలుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే,…

Read more

iPhone 13- రూ. 40 వేల కన్నా తక్కువకే ఐఫోన్‌13

ఐఫోన్‌ 13 రూ.40 వేల కన్నా తక్కువ ధరకే లభించనుంది. అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌సేల్‌లో యాపిల్ ఉత్పత్తులపై ఇస్తోన్న ఆఫర్లతో తక్కువ ధరకు వస్తుంది. ఈ మోడల్‌ ఫోన్‌ 2021లో భారత్‌లో విడుదలైంది. ఇది మార్కెట్‌లోకి రూ.79,900 ధరతో వచ్చింది.…

Read more

Virat Kohli- జట్టుకు దూరంగా కోహ్లి.. కారణమేంటి?

ప్రపంచకప్‌ కోసం టీమిండియా కసరత్తులు చేస్తోంది. తిరువనంతపురం వేదికగా మంగళవారం నెదర్లాండ్‌తో వార్మప్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి భారత జట్టుతో లేడని సమాచారం. వ్యక్తిగత కారణాలతో ముంబయికి వెళ్లినట్లు తెలుస్తోంది. ప్రాక్టీస్ సందర్భంగా తిరువనంతపురానికి చేరుకున్న…

Read more

iPhone- ఐఫోన్‌ 15పై ఫిర్యాదులు.. స్పందించిన యాపిల్‌

ఐఫోన్‌ 15 సిరీస్‌లో భాగంగా యాపిల్‌ కంపెనీ విడుదల చేసిన కొత్తఫోన్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫోన్‌ హీటింగ్‌ సమస్య వస్తుందని టెక్‌ ప్రియులు ఫిర్యాదు చేస్తున్నారు. గేమ్స్‌ ఆడే సమయంలో, వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నప్పుడు, వీడియోలు చేస్తున్నప్పుడు ఫోన్‌…

Read more

Worldcup 2023 special story- భారత్‌ నిలవాలి.. గెలవాలి!

మరో మూడు రోజుల్లో క్రికెట్‌ పండగ ప్రారంభం కానుంది. క్రికెట్‌ను మతంగా భావించే భారత్‌లో ‘2023 వన్డే ప్రపంచకప్‌’ జరగనుంది. పుష్కరం తర్వాత ఈ మెగాటోర్నీకి ఇండియా ఆతిథ్యం ఇస్తుంది. ఎప్పటిలాగే టీమిండియానే ఎన్నో అంచనాలతో ఫేవరేట్‌గా బరిలోకి దిగుతోంది. రోహిత్‌…

Read more

Virat Kohli- కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడా?

స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లి మరోసారి తండ్రి కాబోతున్నాడా? అతడి భార్య అనుష్క శర్మ మళ్లీ గర్భం దాల్చిందా? కొన్ని రోజులుగా వినిపిస్తున్న ఈ పుకార్లు ఇప్పుడు మరింత ఎక్కువయ్యాయి. దీనికో కారణం ఉంది. రీసెంట్‌గా ముంబయిలోని ఓ గైనిక్ క్లినిక్…

Read more

Tiger Claw- ఎట్టకేలకు భారత్‌కు ఛత్రపతి శివాజీ ఆయుధం

ఛత్రపతి శివాజీ ఉపయోగించిన వాఘ్‌ నఖ్‌ (పులి గోళ్లు – Tiger Claw) ఆయుధం భారత్‌కు రానుంది. ఈ ఏడాదితో శివాజీ పట్టాభిషేకం జరిగి 350 ఏళ్లు పూర్తికానున్నాయి. ఈ సందర్భంగా వాఘ నఖ్‌ను దేశానికి తిరిగి తీసుకురానున్నారు. ఈ మేరకు…

Read more

Sitara- సితార మనసుకు ఫిదా.. వీడియో వైరల్‌

స్టార్ హీరో మహేశ్‌బాబు కుమారై సితారకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌ అవుతోంది. ఓ వృద్ధురాలికి ఆమె చేసిన సాయానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అసలేం జరిగిందంటే.. హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు…

Read more

తెలంగాణకు పసుపు బోర్డు, ట్రైబల్‌ యూనివర్సిటీ – PM Modi

తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. అలాగే రాష్ట్రానికి కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రూ.900 కోట్లతో ములుగు జిల్లాలో ‘సమ్మక్క-సారక్క ట్రైబల్‌ యూనివర్సిటీ’ పేరుతో దీన్ని ఏర్పాటు…

Read more

Video- అపార్ట్మెంట్‌పై నుంచి దూకిన విద్యార్థిని

బిహార్‌లోని పాట్నాలో షాకింగ్ ఘటన జరిగింది. 12వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని పరీక్షల్లో ఫెయిల్ అయిందని అపార్ట్మెంట్‌ నుంచి దూకింది. అయితే ఆదే సమయంలో ఓ యువకుడు సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్ల ఆ విద్యార్థిని ప్రాణాలతో బయటపడింది. చిన్నగాయాలతో ఆసుపత్రిలో…

Read more