September 2023

Water boy Virat Kohli – కోహ్లి ఎక్కడ ఉన్నా సందడే

స్టార్ క్రికెటర్‌ విరాట్ కోహ్లికి ఉండే క్రేజే వేరు. మైదానంలో తన ఆటతోనే కాదు, అతడు చేసే పనులతోనూ అభిమానులను అలరిస్తుంటాడు. తాజాగా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లోనూ డిఫ్రెంట్‌గా రన్నింగ్‌ చేసి ఫన్నీ ఇన్సిండెట్‌ క్రియేట్‌ చేశాడు. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన టీమిండియాకు…

Read more

Glenn Maxwell- తండ్రయిన మాక్స్‌వెల్‌.. బాబు పేరేంటో తెలుసా?

ఆస్ట్రేలియా స్టార్‌ క్రికెటర్ గ్లెన్‌ మాక్స్‌వెల్‌ తండ్రయ్యాడు. అతడి భార్య వినీ రామన్‌ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ గుడ్‌న్యూస్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పంచుకున్నారు. తమ బాబుకు ‘లొగాన్ మావెరిక్ మ్యాక్స్‌వెల్’గా పేరు పెట్టారు. వినీ రామన్‌ భారతీయ యువతి. తమిళనాడుకు…

Read more

AsiaCup2023- బాబోయ్‌ ఇక నవ్వలేం..పాక్‌పై ట్రోల్స్‌

ఆసియాకప్‌లో శ్రీలంక చేతిలో పాకిస్థాన్ రెండు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఫైనల్లో భారత్-శ్రీలంక తలపడనున్నాయి. అయితే ఆసియాకప్‌ ఇప్పటివరకు 16 సార్లు నిర్వహించగా ఒక్కసారి కూడా ఫైనల్‌లో భారత్-పాక్‌ తలపడలేదు. మరోవైపు ఎన్నో అంచనాలతో బరిలోకి…

Read more

Libya floods-నిద్రలోనే ఊరంతా కొట్టుకుపోయింది

లిబియాలోని డెర్నా నగరంలో భారీ విషాధం చోటుచేసుకుంది. డెర్నా నది ఉప్పొంగి రెండు ఆనకట్టలు తెగిపోవడంతో ఈ నగరంలోని ప్రాంతాలన్నింటిని వరద ముంచెత్తింది. ప్రవాహానికి అడ్డుగా వచ్చిన వాళ్లెవరూ ప్రాణాలతో మిగలలేదు. ఈ ప్రాంతంలో లక్ష మందికి పైగా నివసించేవారు. దాదాపు…

Read more

TET Exam- విషాదం: పరీక్షకు వెళ్లి.. గర్భిణి మృతి

టెట్‌ పరీక్ష (TET exam) రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటాన్‌చెరు మండలం ఇస్నాపూర్‌ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన రాధిక, ఆమె…

Read more

Alien corpses – మెక్సికో పార్లమెంట్‌లో ఏలియన్స్‌!

మానవేతర అవశేషాలుగా పేర్కొంటూ రెండు వింత ఆకారాలను మెక్సికో (Mexico) పార్లమెంట్‌లో ప్రదర్శించారు. ఇవి మనుషలవనీ, లేదా జంతువులవనీ చెప్పడానికి వీలులేని కొన్ని అవశేషాలు. వీటిని గ్రహాంతరవాసులవని (Alien corpses) వారు చెబుతున్నారు. దీనిపై మొదటిసారి బహిరంగ విచారణ జరిగింది. 2017లో…

Read more

AP News- సెలవుపై జైలు సూపరింటెండెంట్‌.. చంద్రబాబు సేఫేనా?

రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శుక్రవారం నుంచి సెలవు పెట్టారు. తన భార్య అనారోగ్యం కారణంగా సెలవు పెడుతున్నట్టు సూపరింటెండెంట్‌ వెల్లడించారు. జైలు క్వార్టర్స్ నుంచి రాహుల్‌ భార్యను అంబులెన్స్‌లో రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కోస్తాంధ్ర జైళ్ల…

Read more

Weather Alert- రేపు భారీ వర్షాలు

తెలంగాణలో రేపు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర ఒడిశా పశ్చిమ తీరాల్లో ఉందని…

Read more

Birth certificate- ఇక అన్నిసేవలకు బర్త్‌సర్టిఫికెట్‌ ఒక్కటి చాలు..

కేంద్రప్రభుత్వం జనన మరణాల నమోదు చట్టాన్ని (Registration of Births and Deaths Act) సవరించింది. ఈ మేరకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఇది అక్టోబర్‌ 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. గత నెల జరిగిన వర్షాకాల సమావేశాల్లో ఈ…

Read more

AsiaCup 2023- భారత్‌ చేతిలో ఓటమి మాకో గుణపాఠం-పాక్‌

ఆసియాకప్‌లో భారత్‌ చేతిలో పాకిస్థాన్ ఘోర ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఓటమిపై ఆ జట్టు బౌలింగ్‌ కోచ్‌ మోర్నే మోర్కెల్‌ స్పందించాడు. తమ స్పిన్నర్లు మ్యాచ్‌ విన్నర్లు అని, కానీ టీమిండియా మ్యాచ్‌లో తేలిపోయారని అన్నాడు. ఓటమితో…

Read more