September 2023

Bengaluru- వారెవ్వా.. వరల్డ్‌ బెస్ట్‌ డెలివరీబాయ్స్‌!

బెంగళూరులో ట్రాఫిక్ కష్టాల గురించి కొత్తగా చెప్పకర్లేదు. భారీ ట్రాఫిక్‌లో గంటలపాటు ఎదురుచూడాల్సి ఉంటుంది. ఇక వరుసగా సెలవులు ఉండటంతో బెంగళూరులో ఇటీవల ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. అయితే భారీ ట్రాఫిక్‌ జామ్‌లోనూ ఇద్దరు డెలివరీ బాయ్స్‌ ఆన్‌టైమ్‌కు పిజ్జా అందించారు. అది…

Read more

MS Dhoni mystery photo – ఎట్టకేలకు పంత్‌ మీదున్న చేతిపై క్లారిటీ

సోషల్‌ మీడియాలో మీరు యాక్టివ్‌గా ఉంటే క్రికెటర్‌ హార్దిక్ పాండ్య ‘2019 ప్రపంచకప్‌’ టైమ్‌లో పోస్ట్ చేసిన ఫొటో గుర్తే ఉంటుంది. ఎందుకంటే ఆ ఫొటోపై ఉన్న సందేహాలు అంతగా వైరలయ్యాయి. హార్దిక్‌ సెల్ఫీ తీయగా ధోనీ, బుమ్రా, పంత్, మయాంక్‌…

Read more

Amazon Flipkart – బిగ్‌ సేల్‌ డేట్స్‌ వచ్చేశాయ్‌

ప్రముఖ ఇ-కామర్స్‌ దిగ్గజ సంస్థలు బిగ్‌ సేల్‌కు సిద్ధమయ్యాయి. ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌’, అమెజాన్‌ ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌’ తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 8 నుంచి ఈ సేల్స్‌ ప్రారంభంకానున్నాయి. ఫ్లిప్‌కార్ట్‌ సేల్‌ 15వ తేదీతో ముగుస్తుంది. అమెజాన్‌…

Read more

Zealandia – కొత్తగా 8వ ఖండం.. ఎక్కడంటే?

భూగోళంపై ఎన్ని ఖండాలు ఉన్నాయంటే ఇక నుంచి ఎనిమిది అని చెప్పాల్సిందే. తాజాగా పసిఫిక్‌ మహా సముద్రంలో కొత్త ఖండాన్ని పరిశోధకులు కనుగొన్నారు. 4.9 మిలియన్‌ చదరపు కిలోమీటర్లు విస్తీర్ణం ఉన్న ఈ ఖండం దాదాపు 94% నీటిలోనే ఉంది. మిగతా…

Read more

Ganesh Nimajjanam – బై బై గణపయ్యా.. మళ్లీ రావయ్యా!

ఖైరతాబాద్‌ మహాగణపతి గంగమ్మ ఒడికి చేరాడు. 63 అడుగుల భారీ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. ఉదయం 6 గంటలకు మొదలైన గణేశ్‌ శోభాయాత్రలో వేలాది మంది భక్తులు హాజరయ్యారు. భక్తజన కోలాహలం మధ్య హుస్సేన్‌సాగర్‌కు తరలివచ్చిన మహా విఘ్నేశ్వరుడి నిమజ్జనం సుమారు…

Read more

Balapur Laddu – బాలాపూర్‌ లడ్డూకు రికార్డు ధర

బాలాపూర్‌ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం…

Read more

ఆసీస్‌కు ఊరట.. ఆఖరి వన్డే విజయం

ప్రపంచకప్‌ ముందు ఆస్ట్రేలియాకు కాస్త ఊరట లభించింది. వరుసగా అయిదు వన్డేలు ఓడిన ఆసీస్‌ ఎట్టకేలకు విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో నామమాత్రపు మ్యాచ్‌ అయిన ఆఖరి వన్డేలో టీమిండియాపై 66 పరుగుల తేడాతో గెలిచింది. అయితే సిరీస్‌ను 2-1తో…

Read more

MS Swaminathan – ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూత

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, భారత హరిత విప్లవ పితామహుడు ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న 98 ఏళ్ల స్వామినాథన్‌ చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. దేశంలో ఆకలి, పేదరికం తగ్గించడంపై ఆయన ఎంతో కృషి చేశారు.…

Read more

Skanda Review | స్కంద మూవీ రివ్యూ

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల, సయీ మంజ్రేకర్, గౌతమి, శ్రీకాంత్ తదితరులురచన, దర్శకత్వం: బోయపాటి శ్రీనునిర్మాత: శ్రీనివాస చిట్టూరిబ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్సంగీతం: ఎస్ఎస్ థమన్డీవోపీ: సంతోష్ డిటాకేఎడిటింగ్: తమ్మిరాజురన్ టైమ్: 2 గంటల 47 నిమిషాలుసెన్సార్: UAరేటింగ్: 2.5/5 బోయపాటి…

Read more

chandrababu: సుప్రీంకోర్టులో విచారణ వారం వాయిదా

టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్‌ పిటిషన్‌ (ఎస్‌ఎల్‌పీ) విచారణను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం అక్టోబర్‌ 3వ తేదీకి వాయిదా వేసింది. పిటిషన్‌కు సంబంధించిన అన్ని విషయాలు వచ్చే మంగళవారం వింటామని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌ వెల్లడించారు. కాగా,…

Read more