August 2023

AsiaCup2023: శ్రేయస్‌, రాహుల్‌కు పిలుపు

ఆసియా కప్‌ కోసం భారత జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది. గాయాలతో గత కొంత కాలంగా జట్టుకు దూరమైన శ్రేయస్ అయ్యర్‌, కేఎల్‌ రాహుల్‌ను ఎంపిక చేశారు. సీనియర్లు అయిన వారిద్దరు రాకతో టీమిండియా మిడిలార్డర్‌ బలోపేతం కానుంది. మరోవైపు ఐర్లాండ్‌…

Read more

Telangana: కాసేపట్లో బీఆర్ఎస్‌ అభ్యర్థుల జాబితా.. పార్టీవర్గాల్లో ఉత్కంఠ

రానున్న శాసనసభ ఎన్నికలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల జాబితాను కాసేపట్లో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. నేడు పంచమ తిథి కావడంతో అభ్యర్థుల ప్రకటనకు శుభముహుర్తంగా నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రెండో లిస్ట్‌ను మరో నాలుగు రోజుల్లో ప్రకటించనున్నట్లు…

Read more

TS News: సాంకేతిక సమస్య.. PGT Gurukul Exam ఆలస్యం

తెలంగాణ పీజీటీ గురుకుల (PGT Gurukul Exam) ఆన్‌లైన్‌ పరీక్షను రాష్ట్ర వ్యాప్తంగా ఆలస్యంగా నిర్వహించారు. సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో సోమవారం జరగాల్సిన ఇంగ్లిష్ పరీక్షకు అంతరరాయం ఏర్పడింది. షెడ్యూల్‌ ప్రకారం ఉదయం 8.30 గంటలకు పరీక్ష ప్రారంభం కావాల్సి…

Read more

IREvIND: భారత్‌దే సిరీస్‌.. మెరిసిన రింకూ, శాంసన్‌

ఐర్లాండ్‌తో జరిగిన రెండో టీ20లో భారత్‌ ఘన విజయం సాధించింది. 33 పరుగుల తేడాతో గెలిచి మరో మ్యాచ్‌ మిగిలుండగానే సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 185…

Read more

Assam పోలీసులకు పరీక్ష: ఫిట్‌గా లేకపోతే ఔట్‌.. డీజీపీతో సహా!

పోలీసు ఉద్యోగం సాధించాలంటే రాత పరీక్షతో పాటు ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో తప్పక పాస్‌ అవ్వాలి. ఒక్కసారి సెలక్ట్‌ అయిన తర్వాత ఫిట్‌నెస్‌ గురించి పోలీసులు పెద్దగా పట్టించుకోరు. దాంతో కొందరు భారీకాయంతో ఉంటుంటారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదని అసోం (Assam) ప్రభుత్వం…

Read more

Paderu: పాడేరులో ఘోర రోడ్డు ప్రమాదం..లోయలో పడిన బస్సు

అల్లూరి జిల్లాలోని పాడేరు (Paderu) ఘాట్‌రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. విశాఖపట్నం నుంచి పాడేరు వెళ్తున్న ఆర్టీసీ బస్సు వ్యూపాయింట్‌ వద్ద అదుపు తప్పి లోయలో పడింది. పల్టీలు కొట్టి 100 అడుగుల లోయలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు మృతి…

Read more