August 2023

Parineeti Chopra మ్యారేజ్‌ డేట్ ఫిక్స్‌

మే నెలలో ఢిల్లీలో నిశ్చితార్థం చేసుకున్న నటి పరిణీతి చోప్రా, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా తమ వివాహ తేదీ, వేదికను ఖరారు చేశారు. తాజా సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 25న రాజస్థాన్‌లో పెద్దల సమక్షంలో వీళ్లు పెళ్లి చేసుకోబోతున్నారు. పరిణీతికి…

Read more

మీ Aadhaar Cardతో ఎన్ని SIM Cards ఉన్నాయో తెలుసా?

ప్రస్తుతం డిజిటల్ మోసాలే ఎక్కువవుతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉన్నా కీలక సమాచారం సైబర్‌ నేరాగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకుంది. సిమ్‌కార్డులు విక్రయించే డీలర్లకు పోలీసు ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ…

Read more

అమావాస్యలో నేరాలు: పంచాగాన్ని ఫాలో అవుతున్న పోలీసులు

నేరాలను అరికట్టేందుకు ఉత్తరప్రదేశ్‌ డీజీపీ విజయ్ కుమార్‌ కాస్త భిన్నంగా ఆలోచించారు. అమావాస్య సమయంలో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, ఆ సమయంలో ఎంతో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులను ఆదేశించారు. ఈ విషయాన్ని తెలుపుతూ ఉన్నతాధికారులకు సుదీర్ఘ లేఖను పంపారు. దాంతో…

Read more

Chandrayaan-3: ప్రయోగం వీడియో వైరల్‌

ప్రస్తుతం భారత వ్యోమనౌక్‌ చంద్రయాన్‌-3 (Chandrayaan-3) గురించి జోరుగా చర్చ సాగుతోంది. శ్రీహరికోటలోని షార్‌ వేదికగా జులై 14న ప్రయోగం మొదలైంది. అన్ని సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం 6.30 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై ల్యాండర్‌ విక్రమ్‌ కాలుమోపనుంది.…

Read more

Praggnanandhaa: చరిత్ర సృష్టించాడు

భారత యువ గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద చరిత్రాత్మక విజయం సాధించాడు. ప్రతిష్ఠాత్మక ఫిడే చెస్‌ ప్రపంచకప్‌ ఫైనల్లోకి దూసుకెళ్లి చరిత్ర సృష్టించాడు. దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌ తర్వాత ప్రపంచకప్‌ ఫైనల్లో అడుగుపెట్టిన రెండో భారత ఆటగాడిగా నిలిచాడు. సెమీస్‌లో ప్రపంచ మూడో ర్యాంకర్‌…

Read more

AP News: ప్రియుడిని మరువలేక ప్రియురాలు సూసైడ్‌

ప్రేమించిన యువకుడు మరణంతో మనస్తాపానికి గురైన ఓ ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద ఘటన యానాంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యూకేవీనగర్‌లో మౌనిక(22) నివాసం ఉంటుంది. తాళ్లరేవు మండలం…

Read more

Chandrayaan-3: ప్రపంచమే ఎదురుచూస్తోంది.. అసలు సవాలు ఇప్పుడే!

140 కోట్ల మంది భారతీయులే కాదు, ఇప్పుడు ప్రపంచమంతా భారత్‌ వైపే చూస్తుంది. అతిక్లిష్టమైన ల్యాండింగ్‌ సవాలును ఇస్రో ఎలా ఎదుర్కొంటుందని సర్వత్రా ఉత్కంఠ మొదలైంది. ఇప్పటివరకు చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ఏ దేశ వ్యోమనౌక అడుగుపెట్టలేకపోయింది. నాలుగేళ్ల క్రితం…

Read more

Asifabad: పని ఒత్తిడి భరించలేక SBI బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య

పని భారం భరించలేక ఓ బ్యాంక్‌ మేనేజర్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇద్దరు చేసే పనిని తానొక్కడే చేస్తున్నందుకు మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డాడు. అసిఫాబాద్‌ జిల్లాలో ఈ ఘటన జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. వాంకిడి మండలంలోని స్టేట్‌ బ్యాంక్‌…

Read more

Telangana: బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

రానున్న శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాను బీఆర్‌ఎస్‌ ప్రకటించింది. 115 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ సోమవారం ప్రకటించారు. ఊహించినట్లే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ఏడు స్థానాల్లో…

Read more

Health Tips: కోపాన్ని ఎలా కంట్రోల్‌ చేయాలి?

కోపం అన్ని విధాలుగా హానినే కలిగిస్తుంది. ఆవేశంలో చేసే పనులతో కొన్నిసార్లు బంధాలే తెగిపోతుంటాయి. అందుకే కోపాన్ని, ఆవేశాన్ని అణిచివేయాలని అంటుంటారు. ఎప్పుడూ ప్రశాంతతో ఉంటే ఎక్కడైనా మంచి గుర్తింపే దక్కుతుంది. అయితే చాలా మంది తమ భావోద్వేగాలను నియంత్రించుకోవడంలో విఫలమైతుంటారు.…

Read more