August 2023

Akira Nandan – పవన్ తనయుడు సినిమాల్లోకి వస్తాడా..రాడా?

పవన్ కల్యాణ్ తనయుడు అకిరా నందన్ హీరో అవుతున్నాడా లేదా, అతడు ముఖానికి రంగేసుకుంటాడా వేసుకోడా, అతడికి హీరోగా మారే ఉద్దేశం ఉందా లేదా.. గడిచిన 3 రోజులుగా ఇదే చర్చ. ఈ మొత్తం చర్చకు ఓ ముగింపు ఇచ్చే ప్రయత్నం…

Read more

Heath Streak: ఇంకా బతికే ఉన్నా- హీత్‌ స్ట్రీక్‌

జింబాబ్వే దిగ్గజ క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ హీత్ స్ట్రీక్ (Heath Streak) మరణించారని నెట్టింట్లో నేడు పెద్దఎత్తున ప్రచారం సాగింది. 49 ఏళ్ల స్ట్రీక్‌ క్యాన్సర్‌తో పోరాడుతూ తుదిశ్వాస విడిచారని కొన్ని మీడియాల్లో వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ వదంతులే…

Read more

Sachin Tendulkar: ఈసీ నేషనల్‌ ఐకాన్‌గా సచిన్‌

బ్యాట్‌తో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన దిగ్గజ క్రికెటర్‌ సచిన్‌ తెందుల్కర్‌ దేశం కోసం మరో కీలక బాధ్యతలు చేపట్టాడు. ఎలక్షన్‌ కమిషన్‌ నేషనల్ ఐకాన్‌గా నియమితులయ్యాడు. మూడేళ్ల పాటు ఎన్నికల ప్రచారకర్తగా ఉంటాడు. ఓటర్లు పెద్దఎత్తున ఎన్నికల ప్రక్రియలో పాల్గొని…

Read more

CR Rao: ప్రఖ్యాత గణిత మేధావి సీఆర్‌ రావు కన్నుమూత

ప్రఖ్యాత గణిత మేధావి డాక్టర్‌ కల్యంపూడి రాధాకృష్ణారావు (102) కన్నుమూశారు. అమెరికాలో ఉన్న ఆయన అనారోగ్యంతో నేడు తుదిశ్వాస విడిచారు. తెలుగు కుటుంబంలో జన్మించిన ఆయన గణిత శాస్త్రంలో దాదాపు 8 దశాబ్దాలు విశిష్ట సేవలు అందించారు. దానికిగానూ ఎన్నో అవార్డులు…

Read more

Chandrayaan History -చంద్రయాన్‌ చరిత్ర

యావత్‌ భారతదేశం మాత్రమే కాదు, ప్రపంచమంతా ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. భవిష్యత్తులో జాబిల్లిపై మానవ అవాసాల ఏర్పాటుకు బాటలు పడటానికి ‘చంద్రయాన్‌-3’ ఎంతో కీలకం. అన్నీ సజావుగా సాగితే ఇవాళ సాయంత్రం దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌…

Read more

chandrayaan-3: దక్షిణ ధ్రువమే ఎందుకు?

యావత్‌ భారత్‌ అపూర్వ ఘట్టం కోసం ఎదురుచూస్తోంది. మరికొన్నిగంటల్లో చంద్రయాన్‌-3 చరిత్ర సృష్టించనుంది. అన్ని అనుకూలిస్తే దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేసిన తొలి దేశంగా భారత్‌ చరిత్ర లిఖిస్తుంది. అయితే దక్షిణ ధ్రువంపైనే ఎందుకు ల్యాండింగ్‌ చేస్తున్నారు? దానికి ప్రధాన కారణం…

Read more

Meerpet అత్యాచార ఘటన.. నివేదిక ఇవ్వాలని గవర్నర్‌ ఆదేశం

గంజాయి మత్తులో కత్తితో బెదిరించి 16 ఏళ్ల బాలికపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనపై తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 48 గంటల్లోగా ఈ దారుణంపై వివరణాత్మక నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి, డీజీపీ…

Read more

కలలో కూడా ఊహించలేదు- Tilak Varma

అరంగేట్రం చేసి నెల రోజులు కూడా పూర్తికాలేదు. అంతలోనే తెలుగు కుర్రాడు తిలక్‌వర్మకు మరో అవకాశం లభించింది. మాజీలు, అభిమానులు ఆశించినట్లుగానే ఈ 20 ఏళ్ల కుర్రాడు ఆసియాకప్‌కు ఎంపిక అయ్యాడు. పెద్ద టోర్నీ అయిన ఆసియాకప్‌తోనే వన్డే ఫార్మాట్‌ను ప్రారంభించనున్నాడు.…

Read more

GST reward scheme: కస్టమర్లకు రూ.కోటి వరకు ప్రైజ్‌మనీ

కస్టమర్లు రూ.10 వేలు నుంచి రూ.కోటి వరకు ప్రైజ్‌మనీ గెలిచే స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ‘మేరా బిల్‌ మేరా అధికార్‌’ (Mera Bill Mera Adhikar) పేరుతో సరికొత్త ఇన్‌వాయిస్‌ ప్రోత్సాహక పథకాన్ని సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభించనుంది. అయితే…

Read more

Rajinikanth’s Jailer: వసూళ్ల వర్షం కురిపిస్తోన్న జైలర్‌

ప్రతి వారం అరడజనుకు పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో నిలబడేది మాత్రం అరకొరగా మాత్రమే ఉంటున్నాయి. గతవారం కూడా కొన్ని సినిమాలొచ్చాయి. కానీ ఏవీ ఆకట్టుకోలేకపోయాయి. ఫలితంగా జైలర్ సినిమానే మరోసారి నిలబడింది. వసూళ్ల వర్షం కురిపిస్తోంది. గత శుక్రవారం…

Read more