August 2023

Gandeevadhari Aarjuna | గాండీవధారి అర్జున మూవీ రివ్యూ

నటీనటులు: వరుణ్ తేజ్, సాక్షి వైద్య, నాజర్, విమలా రామన్, వినయ్ రాయ్, అభినవ్ గోమతం తదితరులు..రచన-దర్శకుడు : ప్రవీణ్ సత్తారునిర్మాత: బీవీఎస్ఎన్ ప్రసాద్సంగీతం: మిక్కీ జే మేయర్సినిమాటోగ్రఫీ: ముకేష్ జీఎడిటర్: ధర్మేంద్ర కాకరాలనిడివి: 2 గంటల 17 నిమిషాలుసెన్సార్: UAరేటింగ్:…

Read more

Ragging: ఇస్రోను సాయం కోరిన గవర్నర్‌

ర్యాంగింగ్‌ (Ragging)ను నియంత్రించేందుకు పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద్‌ బోస్‌ ఇస్రోను సాయం కోరారు. ఈ మేరకు ఇస్రో (ISRO)కు లేఖ రాశారు. ర్యాంగింగ్‌ వల్ల విద్యార్థులు మరణిస్తున్న నేపథ్యంలో సాంకేతిక సహాయం అడిగారు. కొద్దిరోజుల క్రితం ఆ రాష్ట్రంలో…

Read more

Varalakshmi Vratham – వరలక్ష్మీ వ్రతం కథేంటి?

శ్రావణమాసం… వ్రతాలూ నోములూ పూజలూ పేరంటాలతో సందడిగా ఉంటుంది. కొత్త పెళ్లికూతుళ్లు, ముత్తైదువులు పట్టుచీరలు కట్టుకుని నిండుగా నగలు పెట్టుకుని కళకళలాడిపోతుంటారు. కోరినంతనే వరాలనిస్తూ అష్టైశ్వర్యాలనూ ప్రసాదించే ఆ వరమహాలక్షీని పూజిస్తుంటారు. దయాగుణం, సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవిని ఆరాధిస్తుంటారు. శ్రావణమాసంలో…

Read more

Siddipet: దారుణం.. పెళ్లి చేయడం లేదని తల్లిని హత్య

తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో దారుణం జరిగింది. తనకు పెళ్లి చేయడం లేదనే కోపంతో కొడుకు కన్న తల్లిని హతమార్చాడు. దొంగలు ఈ ఘూతుకానికి పాల్పడినట్లు ప్రయత్నించి విఫలమై పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. సిద్దిపేట జిల్లా ములుగు మండలం బండమైలారం గ్రామానికి…

Read more

TS News: ఆ తేదీల్లో ఓటు నమోదుకు ప్రత్యేక క్యాంప్‌

దేశ భవిష్యత్తును నిర్ణయించాలనుకుంటున్నారా? అయితే మీరు తప్పక ఓటు వేయాల్సిందే. 18 ఏళ్లు నిండినా మీకు ఇప్పటికీ ఓటు హక్కులేదా? వెంటనే ఓటు నమోదు చేసుకోండి. దాని కోసం అధికార యంత్రాంగమే ప్రజల దగ్గరకు వస్తుంది. ఆగస్టు 26, 27తో పాటు…

Read more

National Awards | బెస్ట్ హీరో బన్నీ, మెరిసిన ఆర్ఆర్ఆర్

69వ జాతీయ ఫిలిం అవార్డుల్ని ప్రకటించారు. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ అవతరించాడు. పుష్ప సినిమాలో నటనకు గాను బన్నీ ఈ ఘనత దక్కించుకున్నాడు. ఇక ఉత్తమ నటిగా గంగూభాయ్ కటియావాడి సినిమాకు గాను అలియాభట్ అవార్డ్ గెలుచుకుంది. ఇక అత్యంత…

Read more

Box Office – బరిలోకి 8 సినిమాలు.. టాప్‌లో ఉండేదెవరో?

గత వారం రిలీజైన మిస్టర్ ప్రెగ్నెంట్, ప్రేమ్ కుమార్, పిజ్జా-3 లాంటి సినిమాలన్నీ వేటికవే ఫ్లాప్ అయ్యాయి. నిలదొక్కుకుంటుందని భావించిన మిస్టర్ ప్రెగ్నెంట్ కూడా నిరాశపరిచింది. దీంతో ఈవారం థియేటర్లలోకి 8 సినిమాలు క్యూ కట్టాయి. వీటిలో ఆల్రెడీ ఓ సినిమా…

Read more

Vennala Kishore – హీరోగా వెన్నెల కిశోర్‌

వినోదానికి కేరాఫ్ అడ్రస్ ‘వెన్నెల’ కిశోర్. మేనరిజమ్స్ కావచ్చు, డైలాగ్ డెలివరీ కావచ్చు, నటనతో కావచ్చు… కామెడీలో వైవిధ్యం చూపిస్తూ, ప్రేక్షకులకు నవ్వులు పంచుతూ అలరిస్తున్నాడు. ఇప్పుడీ హాస్య నటుడు మరోసారి హీరోగా మారాడు. ‘వెన్నెల’ కిశోర్ హీరోగా నటిస్తున్న తాజా…

Read more

Prabhas’s Salaar: రిలీజ్‌కు ముందే రికార్డులు

ప్రభాస్‌కు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి-1, బాహుబలి 2 సినిమాలతో ఈ నటుడి క్రేజ్ ఆకాశాన్ని తాకింది. ఇప్పుడీ హీరో నుంచి సలార్ వస్తోంది. పక్కా యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఆల్రెడీ అమెరికాలో…

Read more

Kushi- ఖుషి సెన్సార్‌ ఎలా ఉందంటే?

విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’ రిలీజ్ కు కౌంట్ డౌన్ మొదలైంది. మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవిశంకర్ నిర్మించిన ఈ చిత్రాన్నిదర్శకుడు శివ…

Read more