August 2023

Crime: Vizagలో కేరళ యువతి సూసైడ్‌

విశాఖపట్నంలోని ఓ లాడ్జిలో కేరళ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిశూర్‌ జిల్లాకు చెందిన రమేష్‌కృష్ణ (25) అనే యువతి చైనాలో ఎంబీబీఎస్‌ చదువుతున్నారు. కాలేజికి అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన ఆమె కనెక్టింగ్ ఫ్లైట్…

Read more

Aditya L1: సూర్యుడిపై ప్రయోగానికి తేదీ ఖరారు

ఇస్రో (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్‌-3 విజయం అందించిన రెట్టింపు ఉత్సాహంతో సూర్యుడు కోసం ఆదిత్య ఎల్‌1ను ప్రయోగించనుంది. సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్‌ 1 (Aditya L1) ప్రయోగం చేపట్టానికి సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్పేష్‌ అప్లికేషన్‌ సెంటర్…

Read more

Coca-Cola: తెలంగాణకు భారీ పెట్టుబడులు

రాష్ట్రానికి వరుసగా భారీ పెట్టుబడులు వస్తున్నాయి. పెంపుడు జంతువులు తినే ఆహార ఉత్పత్తుల సంస్థ ‘మార్స్‌ గ్రూప్‌’ తెలంగాణలో మరో రూ.800 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు శుక్రవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కోకాకోలా సంస్థ కూడా అదనపు పెట్టుబడులు…

Read more

Virat Kohli: యోయో టెస్టులో కోహ్లిని అధిగమించిన గిల్‌

యోయో టెస్టు స్కోరులో స్టార్‌ క్రికెటర్‌ విరాట్ కోహ్లిని యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్ గిల్‌ అధిగమించాడు. మరికొన్నిరోజుల్లో ఆసియాకప్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో భారత జట్టు ఆటగాళ్లకు బీసీసీఐ యోయో ఫిట్‌నెస్‌ టెస్టు నిర్వహించింది. శుక్రవారం కర్ణాటకలోని ఆలూర్‌లో నిర్వహించిన శిబిరంలో…

Read more

Chandrayaan-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు – PM Modi

జాబిల్లిపై చంద్రయాన్​-3 (Chandrayaan-3) ల్యాండింగ్​ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’గా పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. విదేశీ పర్యటనలను ముగించుకున్న మోడీ నేరుగా శనివారం బెంగుళూరుకు చేరుకున్నారు. అనంతరం ఆయన చంద్రయాన్‌-3 విజయం గురించి ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్‌..…

Read more

Tamil Nadu Train accident – ఘోర రైలు ప్రమాదం

తమిళనాడులో (Tamil Nadu) ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. మదురై రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న IRCTC స్పెషల్‌ ట్రైన్‌ ప్రైవేటు పార్టీ కోచ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.  రైల్లోకి అనుమతి లేకుండా తీసుకొచ్చిన సిలిండర్‌పై టీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు…

Read more

TS DSC: 5,089 టీచర్‌ పోస్టుల భర్తీకి అనుమతి

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగాల్లో ఖాళీలను భర్తీ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఉపాధ్యాయుల ఖాళీల భర్తీకి సర్కార్‌ పచ్చ జెండా ఊపింది. డీఎస్సీ ద్వారా 5,089 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.…

Read more

KBC: రూ.25 లక్షల ప్రశ్న.. జవాబు మీకు తెలుసా?

బాలీవుడ్ అగ్రహీరో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) హోస్ట్‌గా చేస్తోన్న కౌన్ బనేగా కరోడ్‌పతి (KBC) షో చాలా పాపులర్‌. ఈ షోలో అమితాబ్ అడిగే ప్రశ్నలు ఎంతో ఆసక్తిగా ఉంటాయి. అయితే తాజాగా ముగిసిన ఎపిసోడ్‌ బిగ్ బీ అడిగిన…

Read more

Virat Kohli: కోహ్లి పోస్ట్‌తోనే బీసీసీఐ చర్యలు?

ఫిట్‌నెస్‌ లెవల్‌ను మెయిన్‌టైన్ చేయడంలో టీమిండియా క్రికెటర్‌ విరాట్‌ కోహ్లి (Virat Kohli) స్టైలే వేరు. అతడిని ఆదర్శంగా తీసుకునే ఎంతో మంది క్రికెటర్లు ఫిట్‌నెస్‌పై శ్రద్ధ చూపిస్తున్నారంటే అతియోశక్తి కాదు. మైదానంలోనే చిరుతలా విరాట్‌ కదులుతుంటాడు. అయితే ఇటీవల తన…

Read more