August 2023

Naa Saami Ranga- నాగార్జున మాస్ జాతర

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా అతడి కొత్త సినిమా డీటెయిల్స్ బయటకొచ్చాయి. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నితో కలిసి పని చేయనున్నాడు నాగ్. దర్శకుడిగా విజయ్ కు ఇదే తొలి సినిమా. శ్రీనివాస చిట్టూరి శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్…

Read more

South Indian Films- సౌత్ మూవీస్ లో బిగ్గెస్ట్ గ్రాసర్స్ ఇవే

సౌత్ సినిమాలు దేశాన్ని ఏలుతున్నాయి. కొన్నేళ్లుగా బాలీవుడ్ సినిమాలకు చోటు లేకుండా పోతోంది. దీంతో సౌత్ సినిమాల మధ్య పాన్ ఇండియా పోటీ మొదలైంది. టాలీవుడ్ నుంచి ఓ సినిమా వస్తే, దాని రికార్డులు బద్దలుకొట్టేందుకు కోలీవుడ్ నుంచి మరో సినిమా…

Read more

TSRTC: రాఖీ స్పెషల్‌.. రూ.5.50 లక్షల బహుమతులు

రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ (TSRTC) మహిళలకు శుభవార్త చెప్పింది. రాఖీ పౌర్ణమి రోజు బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా లక్కీ డ్రా నిర్వహించాలని నిర్ణయించిది. ఈ ల‌క్కీ డ్రాలో గెలుపొందిన మ‌హిళ‌ల‌కు ఆక‌ర్షణీయ‌మైన రూ.5.50…

Read more

LPG cylinder: సిలిండర్‌పై రూ.200 తగ్గింపు

కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్‌ చెప్పింది. గృహపయోగ ఎల్‌పీజీ సిలిండర్‌పై (LPG cylinder) రూ.200 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రధాని మోదీ నేతృత్వంలో మంగళవారం జరిగిన కేంద్ర కేబినేట్‌లో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. రక్షా బంధన్‌ కానుకగా ఈ రాయితీ ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి…

Read more

Centuary Mattresses- బ్రాండ్ అంబాసిడర్‌గా PV Sindhu

ప్రముఖ పరుపుల తయారీ సంస్థ ‘సెంచురీ మ్యాట్రెస్‌’ ఇప్పటికే తమ ప్రత్యేకత చాటుకుంది. ఇటీవల జెల్ లాటెక్స్, ఎ-రైజ్ & విస్కోప్డిక్ మెట్రెస్‌లను సెంచురీ మ్యాట్రెస్‌ మార్కెట్‌లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీంతో మాట్రెస్ బ్రాండ్ కన్వెన్షనల్ జెల్ టెక్నాలజీ నుండి…

Read more

INDvsPAK: పాక్‌ మ్యాచ్‌కు KL Rahul దూరం

గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని సీనియర్ బ్యాట్స్‌మన్‌ కేఎల్‌ రాహుల్‌ను ఆసియా కప్‌కు ఇటీవల ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే అతడు పూర్తి ఫిట్‌నెస్‌ సాధించలేనట్లుగా తెలుస్తోంది. ఆసియాకప్‌లోని భారత్‌ ఆడనున్న తొలి రెండు మ్యాచ్‌లకు కేఎల్ రాహుల్‌ దూరం…

Read more

China- 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే ఆఫర్‌

జననాల రేటు తగ్గిపోతుండటంతో ‘చైనా’ (China) చర్యలు చేపట్టింది. పిల్లలను కనేలా ప్రోత్సహించే చర్యల్లో భాగంగా వధువులకు జెజియాంగ్ రాష్ట్రంలోని చాంగ్షాన్‌ కమిటీ ఆఫర్‌ ప్రకటించింది. 25 ఏళ్లలోపు పెళ్లిచేసుకుంటే వధువులకు ఆ దేశ కరెన్సీ వెయ్యి యువాన్లు ఇవ్వనుంది. అయితే…

Read more

TS News: సింగరేణి జూనియర్‌ అసిస్టెంట్ పరీక్ష రద్దు

గతేడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన సింగరేణి జూనియర్ అసిస్టెంట్‌ పరీక్షను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. 177 జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు సంబంధించి నిర్వహించిన పరీక్షలో లోపాలున్నాయని అభిలాష్ అనే యువకుడు హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ మేరకు విచారణ చేపట్టిన తెలంగాణ…

Read more

Teja Sajja | నటుడిగా పాతికేళ్లు పూర్తి చేసుకున్న తేజ సజ్జా

తెలుగు చలన చిత్ర పైరిశ్రమ లో 25 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి బ్లాక్‌బస్టర్ ‘చూడాలని ఉంది’ మేకర్స్ కు కృతజ్ఞతలు తెలిపిన హీరో తేజ సజ్జ. చిరంజీవి హీరోగా గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘చూడాలని…

Read more

Nithin | పవన్ కల్యాణ్ టైటిల్ తో నితిన్ సినిమా

ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మరో క్రేజీ కాంబినేషన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో “తమ్ముడు” సినిమా గ్రాండ్ గా లాంఛ్ అయ్యింది. ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ ఫైనాన్షియర్…

Read more