August 2023

VIDEO: Apలో వింత ఘటన.. చెట్టు నుంచి నీరు

ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం పోతురాజుటూరు గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. చెట్టును నరుకుతండగా దాని నుంచి ధారాళంగా నీరు వచ్చింది. దాదాపు గంట సేపు పాటు నీరు రావడంతో.. ఈ వింతను చూడటానికి అక్కడి ప్రాంత…

Read more

KERALA: మద్యం తాగించి.. అమెరికా మహిళపై గ్యాంగ్‌ రేప్‌

అమెరికా నుంచి కేరళకు వచ్చిన ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం కేరళలోని కొల్లంలో చోటు చేసుకుంది. అత్యాచారం చేసిన ఇద్దరిని పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు…

Read more

JOBS: ఇంటర్ అర్హతతో 1,207 ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోని పలు విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. మొత్తం 1207 స్టెనోగ్రాఫర్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (SSC) ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. స్టెనోగ్రాఫర్‌ సి (గ్రూప్‌ బి, నాన్‌ గెజిటెడ్‌ ), స్టెనో గ్రాఫర్‌…

Read more

Tamil Nadu: 100 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఆ ఆలయంలోకి దళితులు

దాదాపు 100 ఏళ్ల తర్వాత తమిళనాడులో ఓ మరియమ్మన్ ఆలయంలోకి దళితులు బుధవారం ప్రవేశించారు. పోలీసు పటిష్ట బందోబస్తు మధ్య గుడిలోకి వెళ్లి పూజలు నిర్వహించారు. తిరువన్నమలై జిల్లాలోని చెల్లానుకుప్పం గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఎన్నో ఏళ్ల నుంచి ఆ…

Read more

DREAMS: మీకు ఇద్దరు భార్యలు ఉన్నట్లు కల వచ్చిందా?

కలలు రాని వారు ఎవరైనా ఉంటారా? ఏదో ఒక సందర్భంలో దాదాపు అందరికీ కలలు వస్తుంటాయి. వాటిలో కొన్ని కలలు మనం ఆస్వాదిస్తుంటాం, మరికొన్ని భయపడుతుంటాం. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతీ కలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. భవిష్యత్తులో జరిగే…

Read more

కాంగ్రెస్‌లో చేరిన జూపల్లి కృష్టారావు

మాజీ మంత్రి, సీనియర్‌ నేత జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్‌ రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు…

Read more

Telangana: రైతులకు తీపికబురు

రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. రెండో విడత రుణమాఫీ ప్రక్రియ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే రూ.50 వేల లోపు రుణాలను మాఫీ చేశామని, ఆ పైన ఉన్న వారికి చెల్లింపుల ప్రక్రియను…

Read more

అంత ఈజీ కాదు.. విండీస్‌తో నేడే తొలి టీ20

టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచాం. ఇక పొట్టి ఫార్మాట్‌ సమరానికి సమయం ఆసన్నమైంది. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్‌ ఆడనుంది. అయితే టీ20ల్లో విండీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. భీకరమైన హిట్టర్లు, టాప్…

Read more