August 2023

Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్‌గాంధీకి ఊరట

సుప్రీంకోర్టులో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి భారీ ఊరట లభించింది. ‘మోదీ ఇంటి పేరు’ కేసులో ఆయనకు పడిన రెండేళ్ల శిక్షపై స్టే విధించింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం…

Read more

ITR: ఈ మెసేజ్‌ వస్తే జాగ్రత్త.. కేంద్రం హెచ్చరిక

ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ఫైల్‌ చేయడానికి గడువు జులై 31తో ముగిసింది. అయినప్పటికీ, అపరాధ రుసుముతో డిసెంబరు 31 వరకూ రిటర్నులు దాఖలు చేసుకోవచ్చు. ఇప్పటికే ఈ ప్రక్రియ పూర్తి చేసిన వారు ఇ-వెరిఫై చేస్తే ఆదాయ పన్ను విభాగం ఆ…

Read more

Meenakshi Lekhi ‘మీ ఇంటికి ఈడీ వస్తుంది’ కేంద్రమంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

లోక్‌సభలో కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakshi Lekhi) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ‘దిల్లీ అధికారుల నియంత్రణ బిల్లు’ గురించి గురువారం చర్చ జరుగుతున్న సమయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. విపక్ష నేతలను ఉద్దేశించి మీ ఇంటికి…

Read more

Mobile: రోజుకు 2 గంటలే ఫోన్‌.. ఆ దేశంలో కఠిన ఆంక్షలు

ప్రస్తుతం ఫోన్‌ లేకుండా రోజు గడవని పరిస్థితి. ఇంటర్నెట్‌ సాయంతో అరచేతిలోనే ప్రపంచాన్ని చూసేయెచ్చు. అయితే మొబైల్ వినియోగానికి పిల్లలు, టీనేజర్లు విపరీతంగా అలవాటు పడ్డారు. దీంతో వారిని నివారించడానికి స్మార్ట్‌ ఫోన్‌ వాడకంపై చైనా ప్రభుత్వం మరోసారి కొత్త నిబంధనలు…

Read more

WIvIND: టీమిండియా ఓటమి

టెస్టు, వన్డే సిరీస్‌లు సాధించిన భారత్‌ టీ20 సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారీ టార్గెట్‌ కాకపోయినా స్లోపిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మెన్‌ తడబడ్డారు. తెలుగు కుర్రాడు తిలక్‌ వర్మ…

Read more

Heroes Makeover | టాలీవుడ్ హీరోలు – మేకోవర్లు

ఒకప్పుడు మేకోవర్ కు అంత ప్రాధాన్యం ఇచ్చేవాళ్లు కాదు హీరోలు. గెటప్ మారిస్తే ఫ్యాన్స్ హర్ట్ అవుతారనే భ్రమల్లో ఉండిపోయేవారు. కొంతమంది హీరోలైతే తమ మీసకట్టు మార్చడానికి కూడా ఇష్టపడేవారు కాదు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చాలామంది టాలీవుడ్ హీరోలు…

Read more

Skanda Song – అదరగొట్టిన రామ్-శ్రీలీల

రామ్ పోతినేని, పూరి జగన్నాధ్ కాంబోలో వస్తున్న సినిమా డబుల్ ఇస్మార్ట్. సినిమాకు కొబ్బరికాయ కొట్టినప్పట్నుంచే ఈ సినిమా ప్రచారానికి కూడా కొబ్బరికాయ కొట్టారు. అదే రోజు రామ్ మేకోవర్ ను పరిచయం చేశారు. దానికి సంబంధించి వీడియోను కూడా విడుదల…

Read more

Jailer Movie – జైలర్ మూవీ ట్రయిలర్ రివ్యూ

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ తొలిసారి కలసి చేస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘జైలర్‌’. యాక్షన్ కామెడీ ఎంటర్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్‌పై కళానిధి మారన్…

Read more

kokapet Lands: రికార్డు స్థాయిలో వేలం… ఎకరం రూ.72 కోట్లు

కోకాపేట నియో పోలిస్‌ ఫేజ్‌-2 వేలంలో భూములకు భారీ డిమాండ్ ఏర్పడింది. వేలంలో రికార్డు స్థాయిలో ధర పలికాయి. నియో పోలిస్‌లో హెచ్ఎండీఏ ఎకరం భూమికి రూ. 35 కోట్లుగా ధరను నిర్ణయించింది. అయితే ఈ భూముల వేలంలో దిగ్గజ స్థిరాస్తి…

Read more

Extra Ordinary Movie – ‘డేంజర్ పిల్ల’ సూపర్ హిట్

నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా ఆర్టిన‌రీ మేన్‌’. రైట‌ర్-డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నాడు. సినిమా షూటింగ్ శ‌ర‌వేగంగా జ‌రుగుతోంది. ఇప్పటికే 60 శాతానికి పైగా చిత్రీకర‌ణ పూర్త‌య్యింది. తాజాగా ఈ సినిమా…

Read more