August 2023

Bholaa Shankar Review | భోళాశంకర్ రివ్యూ

తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, శ్రీముఖి తదితరులు..స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్నిర్మాత: రామబ్రహ్మం సుంకరబ్యానర్: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్సంగీతం: మహతి స్వర సాగర్డీవోపీ: డడ్లీఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్కథా పర్యవేక్షణ: సత్యానంద్డైలాగ్స్:…

Read more

OFFER: ఒక్క రూపాయికే హైదరాబాద్‌-విజయవాడ జర్నీ

ప్రయాణికులకు న్యూగో ట్రాన్స్‌పోర్టేషన్‌ ఎలక్ట్రిక్‌ కంపెనీ గుడ్‌న్యూస్‌ తెలిపింది. ఒక్క రూపాయి ఛార్జీతో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్లే ఆఫర్ ఇచ్చింది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15న ఈ ఆఫర్ వర్తిస్తుందని ప్రకటించింది. గురువారం ఉదయం 8 గంటల నుంచే…

Read more

ప్రేమ కోసం తండ్రి కాళ్లు విరగొట్టించిన కుమార్తె

తన ప్రేమకు అడ్డువస్తాడని భావించిన ఓ కుమారై కిరాతకానికి పాల్పడింది. సుపారీ ఇచ్చి తండ్రి కాళ్లు విరగొట్టించింది. ఈ ఘటన మహారాష్ట్రలోని సోలాపుర్‌ జిల్లా మధ తాలుకాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మధ తాలుకాలో మహేంద్రషా వ్యాపారవేత్త. ఆయన కుమారై…

Read more

Election Commission: మరో వివాదాస్పద బిల్లుతో కేంద్రం

కేంద్రం మరో వివాదాస్పద బిల్లును తెరపైకి తీసుకువచ్చింది. కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్‌ నియామాకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జోక్యాన్ని తొలగించేలా బిల్లును గురువారం రాజ్యసభలో ప్రవేశపెట్టింది. సీజేఐ స్థానంలో కేంద్రమంత్రిని తీసుకునేలా బిల్లులో ఉంది.…

Read more

PM Modi అవిశ్వాస తీర్మానం మాకు అదృష్టమే: మోదీ

విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం తమకి కలిసొస్తుందని, గతంలో కూడా విజయం తెచ్చి పెట్టిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్షాల కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం చర్చపై మోదీ గురువారం సాయంత్రం…

Read more

Bhola Shankar: 70% కథ మార్చేశారా!

చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా భోళాశంకర్. తాజాగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాను మెహర్ రమేష్ డైరక్ట్ చేశాడు. తమిళ్ లో హిట్టయిన వేదాళం సినిమాకు రీమేక్ ఇది. మరి ఆ సినిమాను యాజ్ ఇటీజ్ గా తీశారా.. లేక మార్పులేమైనా…

Read more

OnePlus యూజర్లకు గుడ్‌న్యూస్‌.. లైఫ్‌టైమ్‌ స్క్రీన్‌ వారెంటీ!

ప్రముఖ సంస్థ వన్‌ప్లస్‌ తమ యూజర్లకు ఓ గుడ్‌న్యూస్‌ తెలిపింది. వన్‌ప్లస్‌ ఓఎస్‌ అయిన ఆక్సిజన్‌ 13.1 వెర్షన్‌ అప్‌డేట్‌ చేసిన తర్వాత స్క్రీన్‌ ప్రాబ్లమ్‌ వచ్చే ఫోన్లకు.. లైఫ్‌టైమ్‌ స్క్రీన్ వారెంటీ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. లేటెస్ట్ వెర్షన్‌కు…

Read more

హీరోయిన్ తో విశాల్ పెళ్లి.. ఇది ఎంతవరకు నిజం?

కోలీవుడ్ హీరోయిన్ లక్ష్మీ మీనన్ ను హీరో విశాల్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలొస్తున్నాయి. వీళ్లిద్దరూ కలిసి గతంలో పల్నాడు, ఇంద్రుడు చిత్రాల్లో నటించారు. పెళ్లిపై త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉండగా, 2019లో అనీషా రెడ్డితో విశాల్…

Read more

TSPSC ఆఫీస్‌ ముందు ఉద్రిక్తత.. Group 2 వాయిదాకు డిమాండ్‌

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) కార్యాలయం ముందు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలని భారీ సంఖ్యలో అభ్యర్థులు కార్యాలయం ముట్టడికి ప్రయత్నించారు. సుమారు 2వేల మంది అభ్యర్థుల నినాదాలతో పరిసర ప్రాంతాలు మార్మోగాయి. ఈ…

Read more

INDvPAK: ప్రపంచకప్‌ షెడ్యూల్‌: 9 మ్యాచ్‌లు మారాయి

భారత్ ఆతిథ్యమిస్తున్న వన్డే ప్రపంచకప్‌ షెడ్యూల్‌ మారింది. 9 మ్యాచ్‌లు జరగాల్సిన తేదీల్లో మార్పులు జరిగాయి. క్రికెట్ ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్‌ మ్యాచ్‌ షెడ్యూల్‌ ఒక రోజు ముందుకు జరిగింది. అక్టోబర్‌ 15న జరగాల్సి ఉండగా అక్టోబర్‌ 14న మ్యాచ్…

Read more