Chandrayaan-3: చరిత్రకు చేరువలో చంద్రయాన్-3
చరిత్ర సృష్టించడానికి చంద్రయాన్-3 (Chandrayaan-3) అతి చేరువలో నిలిచింది. జాబిల్లిపై దక్షిణ ధ్రువానికి చేరుకోవడానికి వ్యౌమనౌక కక్ష్య తగ్గింపు విన్యాసాన్ని మరోసారి ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. కాగా, ఇది రెండో చివరి కక్ష్య. ఈ విన్యాసంతో వ్యౌమనౌక కక్ష్యను 150 కి.మీ…