August 2023

PremKumar Review | ప్రేమ్ కుమార్ రివ్యూ

నటీనటులు : సంతోష్ శోభన్, రాశి సింగ్, రుచితా సాధినేని, కృష్ణ చైతన్య, కృష్ణ తేజ, సుదర్శన్, అశోక్ కుమార్, శ్రీ విద్య, రాజ్ మాదిరాజు, సురభి ప్రభావతి తదితరులుకథ : అభిషేక్ మహర్షి, అనిరుధ్ కృష్ణమూర్తిపాటలు : కిట్టూ విస్సాప్రగడఛాయాగ్రహణం…

Read more

KOTA: సూసైడ్‌లకు చెక్‌.. ఇకపై కొత్త ఫ్యాన్లు

కొద్దిమేర అయినా విద్యార్థుల ఆత్మహత్యలను నిలువరించాలనే ఉద్దేశంతో రాజస్థాన్‌లోని కోటా జిల్లా స్థానిక యంత్రాంగం సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. స్థానికంగా ఉండే హాస్టళ్లు, అతిథి గృహాల్లో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశించింది. ఐఐటీ, జేఈఈ, నీట్…

Read more

సినిమా విడుదల చేయలేక నిర్మాతకు గుండెపోటు

స్వాతంత్ర్య సమరయోధుడు ఖుదీరామ్ బోస్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన సినిమా ‘ఖుదీరామ్ బోస్’. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పిలుపు ప్రేరణతో మరుగున పడిపోయిన ఖుదీరామ్‌ జీవితం గురించి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బ‌యోపిక్‌ ట్రెండ్‌లో పాన్ ఇండియా మూవీగా…

Read more

Kurnool: దారుణం.. అనుమానంతో ఉన్మాదిలా మారిన భర్త

అనుమానంతో భార్యను ఓ భర్త హతమార్చాలనుకున్నాడు. ఆ సమయానికి ఆమె అక్కడ నుంచి తప్పించుకోవడంతో 4 ఏళ్ల కుమారుడిని హతమార్చాడు. పురుగు మందు తాగించి ఈ ఘూతుకానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు కూడా అదే మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కర్నూలు…

Read more

కోహ్లి 510 కి.మీ పరిగెత్తాడు!!

కింగ్‌ కోహ్లి.. క్రికెట్‌ ప్రపంచం అతడిని రారాజుగా పిలుస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో ఏ ఆటగాడైనా ఒత్తిడికి లోనవుతుంటాడు. కానీ ఇతడు మాత్రం రెట్టింపు బలంతో ఆడతాడు. అందుకే రికార్డులే అతడి పేరుపై ఉండాలని పోటీపడుతుంటాయి. ఎన్ని పరుగులు చేసినా తీరని దాహం,…

Read more

పసికూనపై పోరు.. బుమ్రా, రింకూ కోసం వెయిటింగ్‌

ఐర్లాండ్‌తో నేటి నుంచి మూడు టీ20ల సిరీస్‌ ప్రారంభం కానుంది. పసికూన ఐర్లాండ్‌తో సిరీస్‌ అంటే టీమిండియానే ఫేవరేట్‌. కానీ ఇప్పుడు అందరి చూపు జస్ప్రీత్ బుమ్రా, రింకూ సింగ్‌పైనే ఉంది. గాయంతో జట్టుకు దూరమైన బుమ్రా దాదాపు ఏడాది తర్వాత…

Read more

APPSC: గ్రూప్‌-1 ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్‌-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (APPSC) గురువారం ప్రకటించింది. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు ఎంపిక చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో…

Read more

Chandrayaan-3 మరో విజయం: విడిపోయిన విక్రమ్‌

భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ప్రొపల్షన్‌ మాడ్యుల్‌ నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ విక్రమ్‌ విజయవంతంగా విడిపోయింది. ఇప్పటి నుంచి ల్యాండర్‌ మాడ్యూల్‌ చంద్రుని చుట్టూ సొంతంగా చుట్టేస్తుంది. రేపు సాయంత్రం 4 గంటలకు డీ-అర్బిట్‌-1 ప్రక్రియ చేపట్టనున్నట్లు ఇస్రో…

Read more

చైనా వ్యక్తిని రక్షించేందుకు భారత్ డేరింగ్ ఆపరేషన్

చిమ్మ చీకటి, నడి సముద్రం.. అన్ని ప్రతికూల పరిస్థితులే. అయినా చైనా వ్యక్తిని కాపాడటం కోసం ఇండియన్‌ కోస్ట్‌ గార్డ్‌ సాహసోపేతమైన ఆపరేషన్‌ను చేపట్టింది. గుండెపోటు వచ్చిన చైనా వ్యక్తి ప్రాణాలు కాపాడింది. అసలేం జరిగిందంటే.. చైనా నుంచి అరేబియా సముద్రం…

Read more

Re-Release: ఆ సినిమాతో మొదలైన ట్రెండ్‌

స్టార్ హీరోల నుంచి సినిమా రావాలంటే మినిమం ఏడాది వెయిట్ చేయాల్సిందే. ఓ సినిమా వచ్చిన ఏడాది తర్వాత గానీ మరో సినిమా రావడం లేదు. మరి ఈ గ్యాప్ లో ఫ్యాన్స్ ఏం చేయాలి. ఇప్పుడు దీనికి సమాధానం దొరికేసింది.…

Read more