August 2023

Amarnath Yatra: అమర్‌నాథ్‌ యాత్ర తాత్కాలిక నిలిపివేత

ఆగస్టు 23 నుంచి అమర్‌నాథ్‌ యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. యాత్రికుల సంఖ్య తగ్గడం, ట్రాక్‌ పునరుద్ధరణ పనుల కారణాలతో యాత్రను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది జులై 1 నుంచి ఆగస్టు 31 వరకు 62 రోజుల పాటు…

Read more

Russia’s Luna-25: విఫలమైన రష్యా ‘లూనా-25’

జాబిల్లి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టడానికి ప్రయోగించిన రష్యా వ్యోమనౌక ‘లూనా-25’ విఫలమైంది. ల్యాండర్‌ కుప్పకూలిపోయినట్లు ఆ దేశ అంతరిక్ష సంస్థ రోస్‌కాస్మోస్‌ ప్రకటించింది. దాదాపు అయిదు దశాబ్దాల తర్వాత రష్యా చంద్రునిపై రాకెట్‌ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. మాస్కోకు తూర్పున 3,450…

Read more

Health Tips: ఇంటి చిట్కాలతో అలర్జీని తగ్గించుకోండిలా..

వాతావరణంలో కాస్త మార్పులు వచ్చినా, డస్ట్‌ ద్వారా చాలా మందికి అలర్జీలు వెంటనే వస్తుంటాయి. కళ్లు ఎర్రబారడం, కళ్లు, ముక్కు వెంట నీరుకారడం, చర్మంపై దురదలు, దద్దుర్లు వస్తుంటాయి. కొందరికి అయితే శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి. అయితే వాటిని ఇంటి…

Read more

Cricket: హార్దిక్‌కు షాక్‌! దాదా సపోర్ట్‌ అతడికే.. రింకూకు ఛాన్స్‌ దక్కేనా?

ఆసియా కప్‌, ప్రపంచకప్‌ వంటి మెగాటోర్నీలు కొద్దిరోజుల్లో ప్రారంభంకానున్న నేపథ్యంలో టీమిండియా జట్టుకూర్పుపైనే దృష్టి ఉంది. సోమవారం ఆసియాకప్‌ కోసం జట్టును ఎంపిక చేయనున్నట్లు సమాచారం. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలో సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేయనుంది. అయితే ఈ సమావేశానికి టీమిండియా…

Read more

crime: లండన్‌ నుంచి భార్య కుటుంబంపై విషప్రయోగం

హైటెక్‌ ప్లాన్‌తో భార్య కుటుంబాన్ని మట్టుబెట్టాలని ఓ భర్త లండన్‌ నుంచి ప్రయత్నించాడు. ఈ ఘటనలో అత్త ప్రాణాలు కోల్పోయింది. బాధితులు పోలీసులను ఆశ్రయించగా అసలు విషయం బయటపడింది. హైదరాబాద్‌లో మియాపూర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మియాపూర్‌ గోకుల్‌…

Read more

Chandrayaan-3: విజయం దిశగా విక్రమ్‌.. ఇబ్బందుల్లో రష్యా ‘లూనా-25’

భారత వ్యోమనౌక చంద్రయాన్‌-3 (Chandrayaan-3) విజయం దిశగా దూసుకెళ్తోంది. శనివారం అర్ధరాత్రి దాటాక మరో కీలక ఘట్టం పూర్తిచేసింది. రెండో, చివరి డీ బూస్టింగ్‌ను విజయవంతంగా పూర్తిచేసినట్లు ఇస్రో ప్రకటించింది. దీంతో జాబిల్లికి అతి దగ్గరి కక్ష్యలోకి విక్రమ్‌ మాడ్యుల్‌ చేరింది.…

Read more

Honda:హోండా మోటర్‌ సైకిల్‌ వాహనాల ఆవిష్కరణ

ద్విచక్ర వాహన తయారీ దిగ్గజ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్‌ స్కూటర్‌ ఇండియా అధునాతన హోండా డియో 125, హోండా SP 160లను హైదరాబాద్‌లోని నెక్లెస్‌ రోడ్డులో ఆవిష్కరించింది. ఇవి కొత్త డిజిటల్ స్మార్ట్ కీ ఫీచర్‌తో వస్తున్నాయి. గతంలో 110…

Read more

Chandrayaan-3: విక్రమ్‌ పంపిన విజువల్స్‌

ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతంగా కొనసాగుతోంది. జాబిల్లిపై అడుగుపెట్టేందుకు భారత వ్యోమనౌక మరో అడుగు దూరంలో నిలిచింది. ఈ క్రమంలో ఆగస్టు 15న విక్రమ్ ల్యాండర్ తీసిన చంద్రుడి విజువల్స్, అలాగే ఈ నెల 17వ తేదీన ల్యాండర్…

Read more

Telangana: భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్‌

తెలంగాణలో రెండు రోజులు పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ బెంగాల్ – ఉత్తర ఒడిశా తీరాలలో కొనసాగుతున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ…

Read more

Study Abroad: ఈ డాక్యుమెంట్లు తప్పనిసరి

అమెరికాకు వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను ఇమిగ్రేషన్‌ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. అమెరికా దగ్గరలో ఉంటే మళ్లీ వెళ్లొచ్చులే అని లైట్‌ తీసుకోగలం. కానీ విదేశీ చదువులు అంటే ఎన్నో ఆశలు, పేరెంట్స్‌ కలలు, రూ.లక్షల ఖర్చు. అంతేకాదు…

Read more