August 2023

Adani Groupపై JPCతో విచారణ చేయాలి- Rahul Gandhi

అదానీ గ్రూప్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ మరోసారి తీవ్ర ఆరోపణలు చేశారు. ఫైనాన్షియల్‌ వార్తా పత్రికలు ఇచ్చిన రిపోర్ట్‌లను ప్రస్తావిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడులతో అదానీ గ్రూపు షేర్ల ధరలు కృత్తిమంగా పెంచారని, దాని ద్వారా వచ్చిన డబ్బుతో…

Read more

Viacom18 చేతికి BCCI మీడియా హక్కులు

స్వదేశంలో జరిగే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ల డిజిటల్‌, టీవీ ప్రసారహక్కులను ‘వయాకామ్‌18’ దక్కించుకుంది. మీడియా హక్కులకు సంబంధించి బీసీసీఐ గురువారం ఈ-వేలం నిర్వహించింది. వేలంలో వయాకామ్‌18 ప్రసార హక్కులు దక్కించుకున్నాయని బీసీసీఐ సెక్రటరీ జైషా ట్విటర్‌ వేదికగా ప్రకటించారు. గత అయిదేళ్లు…

Read more

Viral Video – ‘బామ్మ బక్కవ్వ’ ప్రేమ సూపర్‌

రాఖీ వేడుకను జరుపుకునేందుకు 80 ఏళ్ల వృద్ధురాలు ఏకంగా 8 కి.మీ నడిచి వెళ్లింది. మిట్టమధ్యాహ్నం ఎండలో నడిచివెళ్లి తమ్ముడుకు రక్షను కట్టి అక్క ప్రేమను చాటింది. ఈ సంఘటన ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాలో కొత్తపల్లిలో బామ్మ…

Read more

Video- చందమామ పెరట్లో రోవర్‌ ఆటలు

చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగిన చంద్రయాన్‌-3 ‘రోవర్‌ ప్రజ్ఞాన్‌’ చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే పరిశోధనల్లో కీలక సమాచారం అందించిన ప్రజ్ఞాన్‌ నిగూఢ రహస్యాలను శోధిస్తుంది. అయితే ఇస్రో తాజాగా జాబిల్లిపై రోవర్‌ తిరుగుతున్న వీడియోను ట్విటర్‌లో షేర్ చేసింది. ”సురక్షితమైన మార్గాన్ని…

Read more

SuperBlueMoon-ఆకాశంలో ‘సూపర్‌ బ్లూ మూన్‌’ కనువిందు

ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. ప్రతిసారి పౌర్ణమి రోజు కనిపించేలా జాబిల్లి ఈ సారి లేదు. చందమామ మనకు ఎంతో దగ్గరగా, పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇచ్చాడు. భూమికి సుమారు నాలుగు లక్షల…

Read more

South Africa Fire Accident- 63 మంది సజీవదహనం

దక్షిణాఫ్రికా(South Africa)లోని జొహన్నెస్‌బర్గ్‌(Johannesburg)లో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బిజినెస్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న అతిపెద్ద రెసిడెన్షియల్ బిల్డింగ్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 63 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 43 మంది గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై…

Read more

Telangana- విదేశీ పెట్టుబడుల్లో గుజరాత్‌ను దాటిన తెలంగాణ

తెలంగాణకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (FDI) భారీగా వస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల FDI పెట్టుబడుల్లో రూ.6,829 కోట్లతో తెలంగాణ నాలుగో స్థానంలో నిలిచింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య విభాగం (డీపీఐఐటీ) తాజాగా FDI డేటా…

Read more

PAK ప్లేయర్‌కు Ashwin సూచన- అందుకే హెల్మెంట్ అవసరం

ఆసియాకప్‌ సమరం స్టార్ట్ అయ్యింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ తలపడుతున్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో పాక్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 342 పరుగులు చేసింది. బాబర్‌ అజామ్‌ (151), ఇఫ్తికర్‌ (109) సెంచరీలు…

Read more

Nagma:పెళ్లి చేసుకోవాలని ఉంది-నగ్మా

మాజీ హీరోయిన్, ప్రస్తుత పొలిటీషియన్ నగ్మాబ్యాచిలర్ అనే సంగతి చాలామందికి తెలియదు. అవును.. ఆమెకింకా పెళ్లి కాలేదు. దశాబ్దాల పాటు ఆమె పెళ్లిపై ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి సడెన్ గా తను పెళ్లికి రెడీ అని ప్రకటించింది. ఆమె…

Read more

Allu arjun- అభిమానులకు సర్‌ప్రైజ్‌ ఇచ్చిన బన్నీ

నిన్నట్నుంచి పుష్ప-2 ట్రెండ్ అవుతూనే ఉంది. దీనికి కారణం ఈ సినిమా నుంచి ఓ సర్ ప్రైజ్ రాబోతోందనే మేటర్. స్వయంగా మేకర్స్ ఈ విషయాన్ని ప్రకటించారు. చెప్పినట్టుగానే ఈరోజు పుష్పరాజ్ నుంచి సర్ ప్రైజ్ వచ్చేసింది. నిజంగానే అది ఓ…

Read more