WIvIND: కుల్‌దీప్ తిప్పేశాడు.. భారత్ భోణి
వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. గురువారం విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో (WIvIND) టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్…