July 2023

JioBook:తక్కువ ధరకే జియో ల్యాప్‌టాప్‌..

రిలయన్స్‌ జియో నుంచి బడ్జెట్‌ ల్యాప్‌టాప్‌ వచ్చేస్తుంది. కొత్త జియో బుక్‌ (New JioBook) ఆగస్టు 5వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. రిలయన్స్‌ డిజిటల్‌ ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ స్టోర్లతో పాటు అమెజాన్‌ (Amazon) వెబ్‌సైట్‌లో కొనుగోలు చేసుకోవచ్చని తెలిపింది.…

Read more

Manipur:మణిపుర్‌ పోలీసులపై సుప్రీం ఆగ్రహం

దేశాన్ని కుదిపేసిన మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని తీవ్రంగా మండిపడింది. ఎఫ్‌ఐఆర్‌ దాఖలకు 14 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని, ఆ సమయంలో ఏం చేశారని ప్రశ్నించింది. ఈ కేసుపై…

Read more

Rain update:హైదరాబాద్‌లో మళ్లీ వర్షం

గత రెండు రోజులుగా కాస్త శాంతించిన వరుణుడు మళ్లీ తిరిగొచ్చాడు. హైదరాబాద్‌లో వర్షం మొదలైంది. జంట నగరాల్లోని పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. రేపటి ఉదయం వరకు వాన పడే అవకాశం ఉంది. కూకట్‌పల్లి, ఆల్విన్ కాలనీ, హైదర్‌నగర్‌, సికింద్రాబాద్‌, బోయిన్‌పల్లి,…

Read more

Muharram: నిప్పులపై నడుస్తూ జారిపడ్డారు

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచిన మొహరం పండుగ దేశవ్యాప్తంగా భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పీర్ల ను ఊరేగించారు, నిప్పుల్లో నడిచారు. అయితే కొన్ని చోట్ల అపశృతి చోటుచేసుకుంది. ఊరేగింపు సమయంలో, నిప్పులపై నడిచే క్రమంలో పలు ప్రమాదాలు జరిగాయి. అనంతపురం…

Read more

ఇవి హీరోయిన్స్‌ సీక్రెట్స్‌.. అస్సలు ఊహించరు!

ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ ఉంటాయి. అలానే హీరోయిన్లకు కూడా కొన్ని సీక్రెట్స్, పైకి చెప్పని టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది హీరోయిన్లు వాటిని బయటపెడతారు. మరికొందరు బయటకు చెప్పరు. కానీ సమంత, రష్మిక, తమన్న, నిధి అగర్వాల్ లాంటి హీరోయిన్లు మాత్రం తమ…

Read more

బంగారం కోసం వాలంటీర్‌ ఘూతుకం

విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. బంగారం కోసం కోటగిరి వరలక్ష్మి (72)ని వార్డు వాలంటీర్‌ రాయవరపు వెంకటేశ్‌ (26) హత్య చేశాడు. ఈ ఘటన నగరంలోని పెందుర్తి పరిధిలోని సుజాతనగర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుజాతనగర్‌లో నివాసముంటున్న కోటగిరి శ్రీనివాస్‌…

Read more

Health: నీరు ఎక్కువగా తాగితే అనారోగ్యమా?

నీరు (water) తాగి ఓ మహిళ అనారోగ్యానికి గురైంది. అలా అని ఆమె కలుషితమైన నీరు ఏమి తాగలేదు. మోతాదుకు మించి తాగింది అంతే.. ఆ తర్వాత ఆస్పత్రి పాలైంది. అయితే అధిక నీరు తాగితే అనారోగ్యానికి గురవుతామా అనే సందేహం…

Read more

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌లో కాల్పులు.. నలుగురు మృతి

జైపుర్‌ ఎక్స్‌ప్రెస్‌ (Jaipur Express) రైలులో దారుణం జరిగింది. రాజస్థాన్‌లోని జైపుర్‌ నుంచి ముంబయి వెళ్తున్న రైలులో సోమవారం ఉదయం ఆర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ చేతన్‌ సింగ్‌ విచక్షణ రహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆర్పీఎఫ్‌ ఏఎస్సైతో పాటు ముగ్గురు ప్రయాణికులు…

Read more

Python: బ్యాగులో 47 కొండచిలువలు.. ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు

బంగారం, డ్రగ్స్‌ను అక్రమంగా తరలిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్‌ అధికారులకు చిక్కడం సాధారణంగా చూస్తుంటాం. కానీ తమిళనాడులోని తిరుచ్చి అంతర్జాతీయ విమానశ్రమయంలో ఓ షాకింగ్‌ ఘటన జరిగింది. ఓ వ్యక్తి 47 కొండచిలువలు (pythons), రెండు బళ్లులతో అధికారులకు దొరికాడు. వివరాళ్లోకి వెళ్తే..…

Read more