AP Politics : చంద్రబాబును ఎవరూ పొగడకూడదా ? రజనీకాంత్‌పై వైఎస్ఆర్‌సీపీ దాడి వెనుక వ్యూహం ఏమిటి ?
AP Politics : సూపర్ స్టార్ రజనీకాంత్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలకు హాజరయ్యారు. చంద్రబాబు తనకు 30 ఏళ్లుగా స్నేహితుడని చెప్పారు. అదే సమయంలో చంద్రబాబు విజన్‌ను పొగిడారు. 2024 సీఎం అయితే ఏపీ నెంబర్ వన్ అవుతుందని చెప్పారు.…