Guntur Kaaram – నోట్లో బీడీ.. మహేష్ ఊర మాస్
మహేష్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో ముచ్చటగా మూడో సినిమా వస్తోంది. తాజా చిత్రంలో మహేష్ ను, త్రివిక్రమ్ ఎలా ప్రజెంట్ చేయబోతున్నాడనే ఆసక్తి అందర్లో ఉంది. ఇప్పుడా సస్పెన్స్ వీడింది. మహేష్ ను ఊరమాస్ క్యారెక్టర్ లో చూపించబోతున్నాడు త్రివిక్రమ్. ఈ సినిమా…