మళ్లీ పెళ్లి టీజర్ రివ్యూ
సీనియర్ నరేష్ పరిశ్రమలో అడుగుపెట్టి 50 ఏళ్లు అవుతోంది. ఈ సందర్భంగా నరేష్, పవిత్రా లోకేష్ కలసి నటిస్తున్న గోల్డెన్ జూబ్లీ ప్రాజెక్ట్ తెలుగు-కన్నడ ద్విభాషా చిత్రం ‘మళ్ళీ పెళ్లి’. కన్నడ టైటిల్ మత్తే మధువే. ఈ చిత్రానికి ఎమ్‌ఎస్ రాజు…