ఒంటిచేత్తో జట్టును గెలిపించే సత్తా ఉన్న యువ ఆటగాళ్లే అందరూ. కానీ టీమిండియాకు (TeamIndia) తొలి టీ20లో షాక్ ఎదురైంది. స్లోపిచ్‌పై కుర్రాళ్లు తడబడ్డారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ మినహా అందరూ నిరాశపరిచారు. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో…
WIvIND
టెస్టు, వన్డే సిరీస్‌లు సాధించిన భారత్ టీ20 సిరీస్‌ను ఓటమితో ఆరంభించింది. గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో నాలుగు పరుగుల తేడాతో పరాజయం పాలైంది. భారీ టార్గెట్ కాకపోయినా స్లోపిచ్‌పై టీమిండియా బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ…
టెస్టు, వన్డే సిరీస్‌లు గెలిచాం. ఇక పొట్టి ఫార్మాట్ సమరానికి సమయం ఆసన్నమైంది. అయిదు టీ20ల సిరీస్‌లో భాగంగా నేడు వెస్టిండీస్‌తో టీమిండియా తొలి మ్యాచ్ ఆడనుంది. అయితే టీ20ల్లో విండీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. భీకరమైన హిట్టర్లు, టాప్…
వెస్టిండీస్‌తో జరిగిన ఆఖరి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. 200 పరుగుల తేడాతో గెలిచి సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 351/5 పరుగులు చేసింది. అనంతరం ఛేదనకు దిగిన…
వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో (WIvIND) భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. 6 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. దీంతో మూడు వన్డేల సిరీస్‌లో 1-1తో ఇరుజట్లు సమంగా నిలిచాయి. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 40.5 ఓవర్లలో 181 పరుగులకే…
బంతిని స్వింగ్ చేసే సత్తా.. సిక్సర్లను సులువుగా కొట్టే బలం.. అద్భుతమైన ఫీల్డింగ్‌తో అసలైన ఆల్‌రౌండర్‌గా హార్దిక్‌పాండ్య (Hardik Pandya) పేరు తెచ్చుకున్నాడు. కానీ గాయాలతో కొన్ని నెలలు అతడు జట్టుకు దూరమయ్యయాడు. అనంతరం జట్టులోకి వచ్చినా మునపటిలా బౌలింగ్ చేయలేదు.…
వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. గురువారం విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో (WIvIND) టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు ఆసక్తికరంగా సాగుతోంది. నాలుగో రోజు ఆటలో మహ్మద్ సిరాజ్ (5/60) బంతితో చెలరేగితో.. రోహిత్ శర్మ (57), ఇషాన్ కిషాన్ (52*) ధనాధన్ ఇన్నింగ్స్‌లు ఆడారు. దీంతో ఒక్కసారిగా ఆఖరి టెస్టు ఉత్కంఠగా మారింది.…
భారత్-వెస్టిండీస్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు పోటాపోటీగా సాగుతోంది. తొలి టెస్టులో పేలవ ప్రదర్శన చేసిన విండీస్ ఆఖరి టెస్టులో మాత్రం పట్టుదలతో పోరాడుతుంది. మూడో రోజు ఆట ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. ఇంకా తొలి…
- 1
- 2