మద్యం నిషేధం కొనసాగుతున్న బిహార్‌లో ఓ కారు ప్రమాదానికి గురైంది. అయితే కారులో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లు ఉన్నాయి. ప్రమాదం అనంతరం సాయం చేసేందుకు వెళ్లిన అక్కడి స్థానికులు.. కారులో మందు బాటిళ్లను గుర్తించారు. ఆ తర్వాత స్థానికులు ఒక్క…
viral video
రెడ్‌వైన్ వరదలా పోటెత్తింది. పోర్చుగల్‌లోని సావో లౌరెంకో డో బైరో పట్టణంలోని వీధులన్నీ రెడ్‌వైన్‌తో నిండిపోయాయి. వైన్ తయారీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో 6లక్షల గ్యాలన్ల వైన్ ఇలా రోడ్డుపాలైంది. అయితే ఆ వైన్ సమీప నదిలోకి వెళ్లకుండా దారి మళ్లించడానికి…
చిరుత (leopard)ను చూస్తే ఎవరైనా ప్రాణ భయంతో పారిపోతుంటారు. కానీ అక్కడ గ్రామస్తులంతా చిరుత చుట్టూచేరి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. ఓ వ్యక్తి మరీ మితిమీరి ఏకంగా ఆ చిరుతపై కూర్చుని స్వారీ చేయాలని ప్రయత్నించాడు. అవును, ఇది నిజమే! అయితే…
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో వేచరేణి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకొంది. వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగును దాటుకుంటూ అంతిమయాత్రను నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. వివరాళ్లోకి వెళ్తే.. వేచరేణి…
ట్రాఫిక్ జంక్షన్లో పోలీసుల కోసం ఏర్పాటు చేసిన బూతులో ఇద్దరు ఆకతాయిలు కూర్చొని మద్యం తాగారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మాదాపూర్‌లోని హైటెక్‌సిటీ జంక్షన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. ట్రాఫిక్ బూత్‌లో పోలీసులు…
లంచం తీసుకుంటూ ఓ అధికారి లోకాయుక్త అధికారులకు చిక్కాడు. ఎలా అయినావారి నుంచి తప్పించుకోవాలని ఒక్కసారిగా నోట్లను మింగేశాడు. దీనికి సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని కట్నీ నగరంలో సోమవారం జరిగింది. వివరాళ్లోకి…
కార్గిల్ యుద్ధంలో శత్రువులతో పోరాడిన సుబేదార్ మేజర్ సంజయ్ కుమార్‌కు ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో సర్ప్రైజ్ ఇచ్చింది. దేశం కోసం ఆయన చేసిన పోరాటానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ కానుకతో సత్కరించింది. సంజయ్ ఆదివారం పుణె వెళ్లే ఇండిగో విమానంలో ప్రయాణించారు.…
గుజరాత్‌లోని నవ్సారీ ప్రాంతంలో సిలిండర్లు కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు ఉత్తరాది రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. వరుణుడి తాకిడికి ఉత్తర్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణా, గుజరాత్, మహారాష్ట్ర, లద్ధాఖ్‌లలో జనజీవనం అస్తవ్యస్తమైంది. గుజరాత్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జునాగఢ్ సిటీలో…