పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ‘ఓజీ’లో మరో సీనియర్ నటుడు వెంకట్ భాగమయ్యాడు. తాను ‘ఓజీ’లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు ఇంటర్వ్యూలో వెల్లడించాడు. కొంతమేర చిత్రీకరణ కూడా అయిందన్నాడు. ప్రస్తుతానికి అంతకుమించి ఏం చెప్పలేనని, అధికారిక ప్రకటన త్వరలో…
Tag: