ఖలిస్థానీ అంశంపై భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఖలిస్థాన్ టైగర్ ఫోర్స్ నేత హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ఆరోపించింది. కెనడాలో ఈ ఏడాది జూన్లో నిజ్జర్ హత్యకు గురయ్యాడు. బ్రిటిష్…
USA
అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కందుల (Jaahnavi Kandula) మృతి కేసులో అక్కడి ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరును భారత్ తీవ్రంగా ఖండించింది. ఉన్నతాధికారులు వెంటనే దర్యాప్తు చేయాలని శాన్ఫ్రాన్సిస్కోలోని భారత దౌత్యకార్యాలయం కోరింది. కర్నూలు జిల్లాకు చెందిన జాహ్నవి…
ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే అందరం కలిసికట్టుగా పోరాడి ఈ నిరంకుశ ప్రభుత్వాన్ని గద్దె దించాలని నర్సాపూర్ ఎంపీ రఘురామకృష్ణంరాజు (MP Raghuramakrishnamraju) పిలుపునిచ్చారు. అమెరికాలో పర్యటిస్తున్న ఆయన నార్త్ కరోలినాలోని రాలేలో టీడీపీ కార్యవర్గం, సన్నిహితులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.…
అమెరికాకు వెళ్లిన 21 మంది భారతీయ విద్యార్థులను ఇమిగ్రేషన్ అధికారులు తిరిగి వెనక్కి పంపించారు. అమెరికా దగ్గరలో ఉంటే మళ్లీ వెళ్లొచ్చులే అని లైట్ తీసుకోగలం. కానీ విదేశీ చదువులు అంటే ఎన్నో ఆశలు, పేరెంట్స్ కలలు, రూ.లక్షల ఖర్చు. అంతేకాదు…
బాస్మతీయేతర తెల్ల బియ్యం ఎగుమతులపై కేంద్రం గురువారం నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర ఆహారశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే దేశీయంగా బియ్యం ధరలు అదుపు చేయడానికి కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో అమెరికాలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.…
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభలను ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో వైభవంగా నిర్వహించనున్నది. జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఈ మహాసభల్లో పాల్గొనేందుకు, రాజకీయ, సినీరంగ ప్రముఖులతో పాటు సాహితీవేత్తలు, కవులు, ఇతర కళాకారులు, పారిశ్రామికవేత్తలు, మ్యూజిక్…
ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్ సెంటర్లో జూలై 7,8,9 తేదీల్లో జరిగే ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) 23వ మహాసభల్లో పాల్గొనేందుకు ఫిలడెల్ఫియా వచ్చిన తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు తానా…