ఇంటింటా తిరిగి చెత్త సేకరించే 11 మంది మహిళలు రాత్రికి రాత్రే కోటీశ్వరులయ్యారు. అందరూ కలిసి రూ.250 జమచేసి కొన్న లాటరీ టికెట్‌కు రూ.10 కోట్ల భారీ నజరానా లభించింది. ఈ సంఘటన కేరళలోని మలప్పురం జిల్లాలో పరప్పణగాడిలో జరిగింది. వివరాళ్లోకి…
telugu news
ప్రతి హీరో కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు ఒకటో రెండో కచ్చితంగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్నాచితకా హీరోల వరకు ప్రతి ఒక్కరి కెరీర్ లో ఇలాంటి సినిమాలున్నాయి. అయితే వాటి గురించి మాట్లాడ్డానికి హీరోలెవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు.…
వెస్టిండీస్ పర్యటనలో భారత్ ఆధిపత్యం కొనసాగుతోంది. టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకొని ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. వన్డే సిరీస్‌లో బోణీ కొట్టింది. గురువారం విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో (WIvIND) టీమిండియా 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్…
హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై వరద ప్రవాహం కొనసాగుతోంది. మున్నేరు వాగు ఉద్ధృతితో కృష్ణా జిల్లా కీసర టోల్గేట్ సమీపంలో ఐతవరం వద్ద గురువారం సాయంత్రం నుంచి వాహనాల రాకపోకలు నిలిపివేశారు. శుక్రవారం ఉదయమూ అదే పరిస్థితి కొనసాగింది. కీసర టోల్గేట్…
రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, ప్రధానంగా ప్రాణనష్ట నివారణ చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. అనుకోకుండా ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే వెంటనే వారికి మెరుగైన…
సామాజికి మాధ్యమాలకు ప్రస్తుత జనరేషన్ ఎంతో ఎడిక్ట్ అయ్యింది. అవి లేకుండా రోజు గడవని పరిస్థితి తలెత్తింది. అయితే సోషల్ మీడియా మోజులో పడిన తల్లిదండ్రులు ఐఫోన్ కోసం ఏకంగా కన్నబిడ్డనే అమ్మేశారు. ఈ దిగ్భ్రాంతికర ఘటన పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర…
గోదావరిలో వరద పెరుగుతుండడంతో అన్నిరకాల చర్యలు తీసుకోవాలని సీఎం వైయస్.జగన్ అధికారులను ఆదేశించారు. ఎగువ రాష్ట్రాల్లో భారీ వర్షం సహా ఉప నదులు పొంగి ప్రవహిస్తుండడంతో గోదావరి నదీతార ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ ముంపు బాధితులకు బాసటగా నిలవాలని సీఎం ఆదేశించారు.…
ఊహించని విధంగా బేబి సినిమా వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సక్సెస్ తర్వాత డైరక్టర్ సాయిరాజేష్ ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ మొత్తం వివాదానికి కేంద్రంగా మారింది. తను ఓ హీరోకు ఈ కథ చెప్పడానికి ప్రయత్నిస్తే, అతడు…
పల్నాడు జిల్లా వినుకొండలో గురువారం తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైకాపా-తెదేపా వర్గాల పరస్పర సవాళ్లతో అక్కడి రాజకీయం వేడెక్కింది. వైకాపా-తెదేపా కార్యకర్తలు రాళ్లు, కర్రలతో దాడి చేసుకున్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ…