అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) భాజపాపై ధ్వజమెత్తారు. మణిపుర్ అంశంపై ప్రభుత్వాన్ని నిందిస్తూ దేశాన్ని హత్య చేశారని అన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విపక్ష కూటమి ‘ఇండియా’ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై జరిగిన రెండో…
Manipur
దేశాన్ని కుదిపేసిన మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని తీవ్రంగా మండిపడింది. ఎఫ్ఐఆర్ దాఖలకు 14 రోజుల సమయం ఎందుకు తీసుకున్నారని, ఆ సమయంలో ఏం చేశారని ప్రశ్నించింది. ఈ కేసుపై…
‘మణిపుర్ అల్లర్ల’ అంశం పార్లమెంట్‌ను కుదిపేస్తోంది. చర్చకు సిద్ధమని కేంద్రం ప్రకటించినా విపక్షాల నిరసనలతో ఉభయ సభలు మరోసారి వాయిదా పడ్డాయి. సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్లు సభాపతులు ప్రకటించారు. సోమవారం సభ ప్రారంభమైన కాసేపటికే విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో సోమవారం మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. విపక్ష పార్టీలు లోక్‌సభలో ప్లకార్డులతో దర్శనమిచ్చాయి. ‘ఇండియా ఫర్ మణిపుర్’,…
మణిపుర్లో అమానవీయ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే మరో దారుణం చోటు చేసుకుంది. స్వాతంత్ర్య సమరయోధుడి భార్యను దుండగులు సజీవ దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాక్చింగ్ జిల్లా సెరో గ్రామంలో మే…
దేశాన్ని కుదిపేసిన మణిపుర్ మహిళల నగ్న ఊరేగింపు ఘటన మరువకముందే బెంగాల్లో మరో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను అర్ధనగ్నంగా చేసి, నిర్దాక్షిణ్యంగా కొట్టారు. ఈ అమానుష ఘటన మాల్దా జిల్లాలోని పకుహత్ ప్రాంతంలో జరిగింది. దొంగతనం చేశారని నెపంతో ఓ…
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో రెండో రోజు మొదలైన ఉభయ సభలు కొంత సేపటికే వాయిదా పడ్డాయి. మణిపూర్ హింసపై చర్చకు విపక్షాలు పట్టుబట్టడంతో ఎగువ, దిగువ సభల్లో గందరగోళం నెలకొంది. ఈనేపథ్యంలో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా…
మణిపుర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనలోని నిందితుల్ని ఎట్టిపరిస్థితుల్లో వదిలిపెట్టబోమని అన్నారు. ఈ ఘటన దేశానికే అవమానకరమని పేర్కొన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు మోదీ మీడియాతో గురువారం మాట్లాడారు.…