వాంఖడేలో టీమిండియా పరుగుల వరద పారించింది. కోహ్లి వీరోచిత శతకానికి.. శ్రేయస్ అయ్యర్ మెరుపు సెంచరీ తోడవ్వడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు…
India vs New Zealand
వన్డే వరల్డ్‌కప్ క్లైమాక్స్‌కు వచ్చేసింది! అంచనాలకు మించిన సంచలనాలు నమోదయ్యాయి. పసికూన నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాకు షాక్ ఇవ్వడం, అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. ఇంగ్లాండ్, పాకిస్థాన్‌ను మట్టికరిపించడం, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. లీగ్‌దశలోనే ఇంటిముఖం పట్టడం, 400 స్కోరు చేయడం ఇంత…
వన్డే ప్రపంచకప్ సెమీస్‌లో ఏఏ జట్లు తలపడతాయో క్లారిటీ వచ్చేసింది. వాంఖడే వేదికగా సెమీస్‌లో న్యూజిలాండ్‌తో భారత్ తలపడనుంది. అయితే కివీస్‌తో సెమీస్ అనగానే ప్రతి క్రికెట్ అభిమానికి 2019 సెమీఫైనలే గుర్తొస్తొంది. ఆ మెగాటోర్నీలో లీగ్ మ్యాచ్‌ల్లో సత్తాచాటిన భారత్…
బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ సపోర్ట్‌తో విరాట్ కోహ్లి సెంచరీ సాధించాడు. అయితే ఈ క్రమంలో విరాట్ ‘స్లో’గా ఆడాడని, దాని వల్ల టీమ్ నెట్‌రన్‌రేట్ తగ్గే అవకాశం ఉందని టెస్టు స్పెషలిస్ట్ పుజారా అభిప్రాయపడ్డాడు. తొలుత జట్టుకు ప్రాధాన్యత…