టాలీవుడ్ కు మరో హీరోయిన్ పరిచయమౌతోంది. ఆమె పేరు గీతిక తివారి. నిజానికి ఎంతోమంది హీరోయిన్లు ఇఁడస్ట్రీకి ప్రతివారం పరిచయం అవుతుంటారు. అలాంటప్పుడు గీతిక గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాలి? ఎందుకంటే, ఈమె తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా పరిచయమౌతోంది కాబట్టి.…
Tag: