యువ నటుడు నితిన్ ప్రస్తుతం రచయిత-దర్శకుడు వక్కంతం వంశీతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కెరీర్లో నితిన్‌కు ఇది 32వ చిత్రం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్…
Tag: