తెలంగాణలో ప్రచార పర్వానికి తెరపడింది. కొన్నాళ్లుగా హోరెత్తించిన మైకులు మంగళవారం సాయంత్రం 5గంటలకు బంద్ అయ్యాయి. ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రచార గడువు చివరి నిమిషం వరకు హోరెత్తించాయి. హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో బీఆర్ఎస్, కర్ణాటక గెలుపును కంటిన్యూ చేస్తూ తెలంగాణలోనూ…
Congress
తెలంగాణలో బీజేపీకి షాక్ తగిలింది. మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నట్టు ప్రకటించారు. పార్టీ మార్పుపై స్పష్టత ఇస్తూ ఆయన ఓ లేఖను విడుదల చేశారు. కేసీఆర్ దుర్మార్గపు…
రాష్ట్రంలో దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణ మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ములుగులో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో పాల్గొన్న రాహుల్ మాట్లాడారు. సీఎం కేసీఆర్ గతంలో ఎన్నో హామీలు ఇచ్చారని, కానీ ఏమీ నెరవేర్చాలేదని…
జనగామ బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపిస్తే చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా చేస్తామని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ, భువనగిరిలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ మాట్లాడారు. జనగామ జిల్లాలో మెడికల్ కాలేజీతోపాటు నర్సింగ్, పారామెడికల్ కాలేజీలు…
మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కొద్దిరోజులుగా బీజేపీలో చర్చగా ఉన్నారు. పలు సందర్భాల్లో.. అనేక కీలక ఉదంతాల్లో వివేక్ పేరు ప్రస్తావనకు వచ్చింది. ఊహాగానాలకు ఆస్కారం ఇచ్చింది ఆయన వ్యవహారశైలి. తాజాగా ఆదిలాబాద్ అమిత్ షా జనగర్జన సభలో కనిపించిన ఓ…
తెలంగాణలో ఎన్నికల నగరా మొదలైంది. ప్రజాక్షేత్రంలో రాజకీయ పార్టీలు హోరాహోరీ పోరుకు సిద్ధమయ్యాయి. పోలింగ్‌కు సుమారు మరో 50 రోజులే ఉండటంతో తమ వ్యూహాలకు మరింత పదునుపెట్టాయి. హ్యాట్రిక్ సాధిస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ వచ్చే ఆదివారం మేనిఫెస్టోను విడుదుల…
ఎన్నికల వేళ అధికార పార్టీ బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. టికెట్‌పై రేవంత్ స్పష్టమైన…
Congress 6 guarantees- RTC బస్సుల్లో మహిళలకు ఫ్రీ.. గ్యాస్ సిలిండర్ రూ.500
కర్ణాటకలో విజయాన్ని తెచ్చిపెట్టిన సంక్షేమ పథకాల వాగ్దానాలను తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అమలుపరచనుంది. ఈ మేరకు ఆరు గ్యారెంటీ హామీలను ఆదివారం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఆ వివరాలను వెల్లడించింది.…
మాజీ మంత్రి, సీనియర్ నేత జూపల్లి కృష్ణారావు గురువారం కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జూపల్లితో పాటు మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి కుమారుడు రాజశేఖర్‌రెడ్డి తదితరులు…