తారాగణం: చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, సుశాంత్, మురళీ శర్మ, రవిశంకర్, వెన్నెల కిషోర్, శ్రీముఖి తదితరులు..స్క్రీన్ ప్లే, దర్శకత్వం: మెహర్ రమేష్నిర్మాత: రామబ్రహ్మం సుంకరబ్యానర్: ఎకె ఎంటర్టైన్మెంట్స్సంగీతం: మహతి స్వర సాగర్డీవోపీ: డడ్లీఎడిటర్: మార్తాండ్ కె వెంకటేష్కథా పర్యవేక్షణ: సత్యానంద్డైలాగ్స్:…
Tag:
chiranjeevi
ప్రతి హీరో కెరీర్ లో ఆగిపోయిన సినిమాలు ఒకటో రెండో కచ్చితంగా ఉంటాయి. మెగాస్టార్ చిరంజీవి నుంచి చిన్నాచితకా హీరోల వరకు ప్రతి ఒక్కరి కెరీర్ లో ఇలాంటి సినిమాలున్నాయి. అయితే వాటి గురించి మాట్లాడ్డానికి హీరోలెవ్వరూ పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు.…
మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘భోళా శంకర్’. మెహర్ రమేష్ దర్శకుడు. ఇప్పటికే ఈ సినిమా ప్రచారంతో అదరగొడుతోంది. తాజాగా మరో బిగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్ను జూలై 27న విడుదల చేయనున్నారు.…
యంగ్ హీరోలతో సమానంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు చిరంజీవి. ఈ వయసులో కూడా రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తున్నారు. ఇప్పటికే వరుసపెట్టి సినిమాలు చేస్తున్న చిరంజీవి, త్వరలోనే మరిన్ని సినిమాలు ప్రకటించబోతున్నారు. ఇందులో భాగంగా ఆయన కథలు వింటున్నారు.…
- 1
- 2