మనకి హద్దుల్లేవ్..సరిహద్దుల్లేవ్.. ఆల్ ఏరియాస్ మనవే. భోళాశంకర్ లో చిరంజీవి చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఇది. కొద్దిసేపటి కిందట భోళాశంకర్ టీజర్ రిలీజైంది. చిరంజీవి శ్వాగ్ కనిపించింది. 33 మందిని చంపాడనే డైలాగ్ తో, ఓ యాక్షన్ ఎపిసోడ్ తో…
Tag: