విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా మూడు వికెట్లు కోల్పోయి 208 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లిష్ సెంచరీ సాధించాడు. అనంతరం భారత్…
Australia
అఫ్గానిస్థాన్‌పై డబుల్ సెంచరీ బాది ఆస్ట్రేలియాను మాక్స్వెల్ విజయతీరాలకు చేర్చాడు. క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయేలా అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. అయితే మాక్సీ 2019లో సంచలన వ్యాఖ్యలు చేశాడు. తీవ్ర మానసిక సమస్యలతో బాధపడుతున్నాని చెప్పి, ఆట నుంచి సడెన్‌గా విరామం ప్రకటించాడు.…
ప్రపంచకప్ ముగిసిన అనంతరం భారత్-ఆస్ట్రేలియా మధ్య అయిదు టీ20ల సిరీస్ జరగనుంది. విశాఖపట్నం, తిరువనంతపురం, గౌహతి, నాగ్‌పుర్, హైదరాబాద్ వేదికగా ఈ మ్యాచ్‌లు జరగనున్నట్లు గతంలోనే షెడ్యూల్ వచ్చింది. అయితే డిసెంబర్ 3న ఉప్పల్ వేదికగా జరగనున్న చివరి టీ20 మ్యాచ్…
నెదర్లాండ్స్‌పై ఆస్ట్రేలియా 309 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఈ గెలుపుతో ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల తేడాతో గెలిచిన జట్టుగా ఆస్ట్రేలియా రికార్డు సృష్టించింది. అంతేగాక ఇప్పటివరకు నెగటివ్ నెట్‌రన్‌రేటుతో ఉన్న ఆ జట్టు పాజిటివ్(+1.142) లోకి వెళ్లి టాప్-4లో…
నెదర్లాండ్స్‌పై మాక్స్వెల్ విశ్వరూపం చూపించాడు. 40 బంతుల్లో మెరుపు శతకం బాదాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 46.2 ఓవర్ల సమయానికి అర్ధశతకం అందుకున్న మాక్సీ.. 48.4 ఓవర్లకు ఏకంగా సెంచరీ సాధించాడు. 2.2 ఓవర్ల గ్యాప్‌లోనే హాఫ్ సెంచరీ నుంచి సెంచరీకి చేరుకున్నాడు.…
లక్నో వేదికగా జరుగుతున్న ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 209 పరుగులకే కుప్పకూలింది. జంపా నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. అయితే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకకు గొప్ప ఆరంభం లభించింది. ఓపెనర్లు నిస్సాంక (61), కుశాల్ పెరీరా (78) శతక…
ఆస్ట్రేలియాపై గొప్పగా పోరాడి జట్టును గెలిపించిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిపై మాజీ ఆటగాడు గౌతం గంభీర్ ప్రశంసల జల్లు కురిపించాడు. కోహ్లిని చూసి యువ ప్లేయర్లు క్రికెట్ పాఠాలు నేర్చుకోవాలని సూచించాడు. ”జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు తక్కువ రిస్క్ ఉన్న…
చెపాక్ వేదికగా ఆస్ట్రేలియాపై టీమిండియా ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. గెలుపులో వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కీలక పాత్ర పోషించాడు. విరాట్ కోహ్లితో కలిసి 165 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పాడు. విరాట్ ఔటైనా ఆఖరి వరకు…
ఆస్ట్రేలియాపై భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. అయితే రెండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను రాహుల్, కోహ్లి గొప్పగా పోరాడి జట్టును గెలిపించారు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులు…
ఆస్ట్రేలియా కుర్రాడు ఫ్రేజర్ 29 బంతుల్లోనే శతకం బాది రికార్డు సృష్టించాడు. లిస్ట్-ఏ క్రికెట్లో ఫాస్టెస్ సెంచరీని నమోదు చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. గతంలో ఈ రికార్డు దక్షిణాఫ్రికా ప్లేయర్ ఏబీ డివిలియర్స్ పేరిట ఉండేది. విండీస్‌పై డివిలియర్స్ 31 బంతుల్లో…
- 1
- 2