వన్డే వరల్డ్‌కప్ ఆసక్తికరంగా సాగుతోంది. అఫ్గానిస్థాన్ మరో సంచలనం సృష్టించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో శ్రీలంకను ఏడు వికెట్ల తేడాతో అఫ్గాన్ చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో అఫ్గాన్ మూడు విజయాలు సాధించి ఏకంగా అయిదో స్థానానికి దూసుకెళ్లింది. గత రెండు వన్డే…
Afghanistan
పుణె వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో శ్రీలంక 241 పరుగులకు ఆలౌటైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లంకకు శుభారంభం లభించలేదు. కరుణరత్నె (15)ను ఫరూకీ ఔట్ చేయడంతో 22 పరుగులకే తొలి వికెట్ కోల్పోయింది. అయితే తర్వాత వచ్చిన లంక…
ప్రపంచకప్‌లో మరో సంచలనం. వరల్డ్ నంబర్ 2 జట్టు పాకిస్థాన్‌పై అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. చెన్నై వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌లో ‘ఆల్‌రౌండ్ షో’ తో పాక్‌ను ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తుచేసింది. అంతేగాక వన్డేల్లో తమ అత్యుత్తమ ఛేదనగా…
చెన్నై వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌కు న్యూజిలాండ్ 289 పరుగుల భారీ లక్ష్యం నిర్దేశించింది. గ్లెన్ ఫిలిప్స్ (71), టామ్ లాథమ్ (68), విల్ యంగ్ (54) అర్ధశతకాలతో రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆరు వికెట్లు కోల్పోయి…
అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విధ్వంసం కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. భూప్రకంపనల కారణంగా వందలాది…
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది 36 పరుగులు సాధించడమే చాలా అరుదు. కానీ నిరుడు ఒకే ఓవర్లో 7 సిక్సర్లతో రుతురాజ్ గైక్వాడ్ ఔరా అనిపించాడు. నోబాల్నూ సిక్సర్‌గా మలచడంతో అప్పుడు 43 పరుగులు వచ్చాయి. అయితే ఆ రికార్డు…