టెక్నాలజీపై ఆధారపడిన కొందరు.. చివరికి ఎడారిలో సాయం కోసం ఎదురుచూపులు చూశారు. ఈ ఘటన అమెరికాలో జరిగింది. అసలేం జరిగిందంటే.. లాస్ వేగాస్ నుంచి లాస్ ఏంజెలెస్ బయలుదేరిన షెల్బీ ఎస్లెర్, ఆమె ఫ్రెండ్స్.. తొందరగా ఇళ్లకు తిరిగివెళ్లాలని గూగుల్ మ్యాప్‌ను…
World
నేపాల్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విషాదంలో ఇప్పటివరకు 128 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 140 మందికి పైగా గాయపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 6.4గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్…
థాయ్‌లాండ్ పర్యటనకు వెళ్లే భారతీయులు ఇకపై వీసా లేకుండానే ఆ దేశంలో పర్యటించవచ్చు. ఈ మేరకు థాయ్‌లాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పర్యాటకులను ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. భారత్‌తో పాటు తైవాన్ నుంచి వచ్చే వారు వీసా…
సింగపూర్ నుంచి బెంగళూరుకు రావాల్సిన 6E 1006 విమానం తిరిగి సింగపూర్‌కే చేరుకుంది. ఎయిర్పోర్ట్ సిబ్బంది విమానంలోని లగేజీని దించకపోవడం దీనికి కారణం. సింగపూర్‌లోని చాంగీ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరిన ఇండిగో ఫ్లైట్ టేకాఫ్ అయిన దాదాపు రెండు గంటల తర్వాత…
గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ప్రకటించిన నివేదికలో భారత్‌కు 111వ స్థానం లభించింది. ప్రపంచవ్యాప్తంగా 125 దేశాలను పరిగణలోకి తీసుకొని నివేదిక ఇచ్చారు. 28.7 స్కోరుతో భారత్‌లో ఆకలి తీవ్రత స్థాయి ఎక్కువగా ఉన్నట్లు ఈ సూచీ వెల్లడించింది. ప్రపంచ బాలల్లో అత్యధికంగా…
హమాస్ మిలిటెంట్లతో యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్‌కు అండగా ఉంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. అన్ని విధాలుగా మద్దతు ఇస్తామని, ఉగ్రదాడుల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఫోన్లో మోదీ చెప్పారు. ”ఇజ్రాయెల్ -హమాస్ మధ్య ఘర్షణలు, అక్కడి…
అఫ్గానిస్థాన్ పశ్చిమ ప్రాంతంలో భారీ భూకంపం సంభవించింది. ఈ పెను విధ్వంసం కారణంగా భారీ ప్రాణ నష్టం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య రెండు వేలు దాటినట్లు అక్కడి ప్రభుత్వ ప్రతినిధులు వెల్లడించారు. భూప్రకంపనల కారణంగా వందలాది…
Nobel Prize 2023- భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులు
భౌతికశాస్త్రంలో నోబెల్ అవార్డులను ప్రకటించారు. ఎలక్ట్రాన్ డైనమిక్స్‌లో కాంతి తరంగాల ఆటోసెకండ్ పల్స్‌ను ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు పెర్రీ అగోస్తిని, ఫెరెన్స్ క్రౌజ్, అన్నె ఎల్ హ్యులియర్‌కు నోబెల్ పురస్కారం దక్కింది. వారి పరిశోధనలతో పరమాణువుల్లోని ఎలక్ట్రాన్స్‌ను అధ్యయనం…
Worldcup 2023- ప్రపంచకప్‌పై టెర్రరిస్టులు గురి.. బయటకు వచ్చిన ఆడియో
భారత్ వేదికగా జరగనున్న ‘ప్రపంచకప్ 2023’ లక్ష్యంగా ఖలిస్థానీ ఉగ్రవాదులు దాడులకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిషేధిత సిఖ్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ చీఫ్, ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ.. వరల్డ్ కప్‌ను ‘వరల్డ్ టెర్రర్ కప్’గా మారుస్తానంటూ…
అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్ సబ్జెక్ట్ వణికిస్తోంది. వారి దేశంలో లెక్కల్లో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్సిటీలు తమ నివేదికల్లో పేర్కొంటున్నాయి. సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ నుంచి సెమీ కండక్టర్ తయారీ వరకూ ప్రతి రంగంలోనూ గణితం అవసరముంటుంది. దీంతో…