కర్ణాటకలో విజయాన్ని తెచ్చిపెట్టిన సంక్షేమ పథకాల వాగ్దానాలను తెలంగాణలోనూ కాంగ్రెస్ పార్టీ అమలుపరచనుంది. ఈ మేరకు ఆరు గ్యారెంటీ హామీలను ఆదివారం ప్రకటించింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో నిర్వహించిన విజయభేరి సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ ఆ వివరాలను వెల్లడించింది.…
Telangana
Punjagutta- పోలీసు స్టేషన్లో ప్రీవెడ్డింగ్ షూట్.. స్పందించిన కమిషనర్
ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ షూట్ల ట్రెండ్ నడుస్తోంది. వాటిలో వినూత్న స్టిల్స్‌తో వచ్చే వీడియోలు వైరల్ అవుతూనే ఉన్నాయి. అయితే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. ఓ జంట పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ప్రీవెడ్డింగ్ షూట్ చేశారు. అయితే వారిద్దరూ…
టెట్ పరీక్ష (TET exam) రాసేందుకు వెళ్లిన గర్భిణి రాధిక పరీక్ష కేంద్రంలోనే మృతి చెందింది. ఈ ఘటన పటాన్చెరు మండలం ఇస్నాపూర్ మండలంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. గచ్చిబౌలి ఇంద్రానగర్‌కు చెందిన రాధిక, ఆమె…
తెలంగాణలో రేపు భారీ వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఉదయం తీవ్ర అల్పపీడనంగా బలపడిందని వెల్లడించింది. ఇది ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసరాల్లోని ఉత్తర ఒడిశా పశ్చిమ తీరాల్లో ఉందని…
తెలంగాణలో ఓ దొంగ ఏకంగా ఆర్టీసీ బస్సునే దొంగలించాడు.అంతేగాక ప్రయాణికులను ఎక్కించుకొని తనే ఆర్టీసీ డ్రైవర్‌గా నమ్మించి బస్సును నడిపాడు. కానీ దారిలో డిజిల్ కొరత, గుంతలో బస్సు దిగడంతో అక్కడ నుంచి పరారయ్యాడు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సోమవారం ఈ…
రానున్న తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ (KTR) కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ అక్టోబర్‌లో రాకపోవచ్చని, మరో ఆరు నెలల తర్వాతే ఎలక్షన్ జరగవచ్చని అన్నారు. వచ్చే నెల 10వ తేదీలోపు నోటిఫికేషన్ వస్తే వెంటనే…
తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ ప్రకటించింది. ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. రానున్న 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని…
హైదరాబాద్‌లోని ఎల్బీనగర్ పరిధి ఆర్టీసీ కాలనీలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమోన్మాది రెచ్చిపోయాడు. తనను పెళ్లిచేసుకోవాలంటూ ఇంట్లోకి చొరబడి యువతి సంఘవి, ఆమె సోదరుడిపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలు కాగా, ఆమె సోదరుడు అక్కడిక్కడే మృతి చెందారు.…
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. మేకను ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను ఓ కుటుంబం తలకిందులుగా వేలాడదీసింది. అనంతరం పొగపెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఈ అమానుష ఘటన మంచిర్యాల జిల్లాలోని మందమర్రిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. మందమర్రికి చెందిన…
తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. మెటీరియల్ సైన్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కార్నింగ్ సంస్థ తెలంగాణలో తన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. హైదరాబాద్ కేంద్రంగా ఏర్పాటు చేయబోయే ఈ తయారీ ప్లాంట్ ద్వారా సంస్థ…