ఐపీఎల్-2024 సీజన్ కోసం ఫ్రాంచైజీలు తమ ప్లాన్స్ మొదలుపెట్టాయి. నవంబర్ 26లోపు రిటైన్ ఆటగాళ్ల వివరాలను ప్రతి జట్టు సమర్పించాల్సి ఉంది. ఆ తర్వాత డిసెంబర్ 19న వేలం జరుగుతుంది. ఈ నేపథ్యంలో లక్నో సూపర్‌జెయింట్స్-రాజస్థాన్ రాయల్స్ తమ ఆటగాళ్లను బదిలీ…
Category:
IPL 2023
ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరిస్తున్న గౌతం గంభీర్.. ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ గూటికి తిరిగి చేరుకున్నాడు. కోల్‌కతా జట్టుకు మెంటార్‌గా బాధ్యతలు అందుకున్నాడు. గతంలో 2011 నుంచి 2017 వరకు కోల్‌కతా తరఫున…