ఫోన్లో వాట్సాప్‌కు లాక్ యూజ్ చేస్తుంటాం. పర్సనల్స్ బయటపడకుండా జాగ్రత్త పడుతుంటాం. కానీ ఆఫీసుల్లో వెబ్‌లో వాట్సాప్ యూజ్ చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. అయితే కొన్నిసార్లు వెబ్‌లో వాట్సాప్ లాగిన్ అయిన తర్వాత లాగ్అవుట్ చేయడం మర్చిపోతుంటాం. విరామం తీసుకునే సమయంలోనూ…
Tech
ఐఫోన్ 13 రూ.40 వేల కన్నా తక్కువ ధరకే లభించనుంది. అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్సేల్లో యాపిల్ ఉత్పత్తులపై ఇస్తోన్న ఆఫర్లతో తక్కువ ధరకు వస్తుంది. ఈ మోడల్ ఫోన్ 2021లో భారత్‌లో విడుదలైంది. ఇది మార్కెట్లోకి రూ.79,900 ధరతో వచ్చింది.…
iPhone- ఐఫోన్ 15పై ఫిర్యాదులు.. స్పందించిన యాపిల్
ఐఫోన్ 15 సిరీస్‌లో భాగంగా యాపిల్ కంపెనీ విడుదల చేసిన కొత్తఫోన్లలో సమస్యలు ఉన్నాయని ఫిర్యాదులు వస్తున్నాయి. ఫోన్ హీటింగ్ సమస్య వస్తుందని టెక్ ప్రియులు ఫిర్యాదు చేస్తున్నారు. గేమ్స్ ఆడే సమయంలో, వీడియో కాల్స్ మాట్లాడుతున్నప్పుడు, వీడియోలు చేస్తున్నప్పుడు ఫోన్…
ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్న ఫోన్లలో త్వరలో ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సేవలు నిలిచిపోనున్నాయి. ఆండ్రాయిడ్ 4.1 ఓఎస్ వాడుతున్న మొబైల్స్‌కు అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ పనిచేయదు. ఏసర్ ఐకోనియా ట్యాబ్ A5003, మోటోరొలా ఫోన్లలో డ్రాయిడ్…
Jio AirFiber -జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేసింది.. ఆఫర్లు ఇవే
టెక్ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న జియో ఎయిర్‌ఫైబర్ (Jio AirFiber) వచ్చేసింది. ఇది ఎలాంటి కేబుల్స్, వైర్లు అవసరం లేకుండానే పనిచేస్తుంది. ఈ డివైజ్‌ను ఆన్ చేయగానే ప్రత్యేక 5జీ రేడియో లింక్ ద్వారా దగ్గర్లోని టవర్ నుంచి సిగ్నల్స్ అందుకొని…
భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి వినియోగదారులకు అందుబాలోకి రానున్నాయి. అయితే కొన్ని మోడళ్ల కోసం దాదాపు రెండు నెలల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టాప్ మోడల్ అయిన “15 ప్రో మాక్స్”లో…
iPhone 15- ఐఫోన్ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే
టెక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఐఫోన్ 15, 15ప్లస్, 15 ప్రో, 15 ప్రో మాక్స్ వేరియంట్లతో అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రీబుకింగ్, 22వ తేదీ నుంచి విక్రయం ప్రారంభం కానుంది.…
రియల్మీ 5జీ (Realme 5G) స్మార్ట్ఫోన్లపై కంపెనీ రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది. సెప్టెంబర్ 17 వరకు ఇది కొనసాగనుంది. ప్రస్తుతం రియల్మీ వెబ్సైట్లో ఈ సేల్ అందుబాటులో ఉంది. కొత్తగా విడుదల చేసిన రియల్మీ నార్జో 60x 5జీ ఫోన్‌ఫై రూ.1,000…
కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది. ఫోన్లో ఇంటర్నెట్ డేటా లేకుండానే TV, OTT ప్రసారాలు చూడొచ్చు. ‘డైరెక్ట్ 2 మొబైల్’ (D2M) టెక్నాలజీతో మనం వీక్షించవచ్చు. బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ. మొబైల్స్‌లో FM…
ప్రస్తుతం డిజిటల్ మోసాలే ఎక్కువవుతున్నాయి. కాస్త ఏమరపాటుగా ఉన్నా కీలక సమాచారం సైబర్ నేరాగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. అందుకే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా ఓ నిర్ణయం తీసుకుంది. సిమ్‌కార్డులు విక్రయించే డీలర్లకు పోలీసు ధ్రువీకరణ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ…
- 1
- 2