భారత్‌లో ఐఫోన్ 15 సిరీస్ ప్రీఆర్డర్లు ప్రారంభమయ్యాయి. ఈ నెల 22 నుంచి వినియోగదారులకు అందుబాలోకి రానున్నాయి. అయితే కొన్ని మోడళ్ల కోసం దాదాపు రెండు నెలల వరకు వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. టాప్ మోడల్ అయిన “15 ప్రో మాక్స్”లో…
Science & Tech
సూర్యుడి గుట్టు విప్పడానికి ఇస్రో ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ‘ఆదిత్య-ఎల్1’ (Aditya L1) సైంటిఫిక్ డేటాను సేకరించడం ప్రారంభించింది. భూమికి దాదాపు 50వేల కిలోమీటర్లకు పైగా దూరంలో సూప్ర థర్మల్, ఎనర్జిటిక్ అయాన్స్, ఎలక్ట్రాన్స్‌కు సంబంధించిన డేటాను నమోదు చేస్తోంది. ఇది భూమి…
iPhone 15- ఐఫోన్ 15 వచ్చేసింది.. కొత్త ఫీచర్లు ఇవే
టెక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్. ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ అయ్యింది. ఐఫోన్ 15, 15ప్లస్, 15 ప్రో, 15 ప్రో మాక్స్ వేరియంట్లతో అందుబాటులోకి రానున్నాయి. సెప్టెంబర్ 15వ తేదీ నుంచి ప్రీబుకింగ్, 22వ తేదీ నుంచి విక్రయం ప్రారంభం కానుంది.…
రియల్మీ 5జీ (Realme 5G) స్మార్ట్ఫోన్లపై కంపెనీ రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది. సెప్టెంబర్ 17 వరకు ఇది కొనసాగనుంది. ప్రస్తుతం రియల్మీ వెబ్సైట్లో ఈ సేల్ అందుబాటులో ఉంది. కొత్తగా విడుదల చేసిన రియల్మీ నార్జో 60x 5జీ ఫోన్‌ఫై రూ.1,000…
ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన ఆదిత్య-ఎల్1 (Aditya L1) లక్ష్యం దిశగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. తొలి భూకక్ష్య పెంపు విన్యాసాన్ని ఆదివారం విజయవంతంగా నిర్వహించింది. ఈ విషయాన్ని ఇస్రో ట్విటర్ వేదికగా వెల్లించింది. బెంగళూరులోని ‘ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్…
ఇస్రో (ISRO) మరో ప్రతిష్ఠాత్మక ప్రయోగానికి రెడీ అయ్యింది. చంద్రయాన్-3 విజయం అనంతరం అదే ఉత్సాహంతో సూర్యుడిపై అధ్యయనం కోసం ఆదిత్య-ఎల్1 (Aditya-L1)ను సిద్ధం చేసింది. షార్‌లో ఈ ప్రయోగానికి ఇవాళ మధ్యాహ్నం 12.10 గంటలకు కౌంట్‌డౌన్ మొదలైంది. 23 గంటలకు…
ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం అయ్యింది. అరుదైన సూపర్ బ్లూ మూన్ కనువిందు చేసింది. ప్రతిసారి పౌర్ణమి రోజు కనిపించేలా జాబిల్లి ఈ సారి లేదు. చందమామ మనకు ఎంతో దగ్గరగా, పెద్దగా, కాంతివంతంగా దర్శనం ఇచ్చాడు. భూమికి సుమారు నాలుగు లక్షల…
కొత్త టెక్నాలజీ వచ్చేస్తోంది. ఫోన్లో ఇంటర్నెట్ డేటా లేకుండానే TV, OTT ప్రసారాలు చూడొచ్చు. ‘డైరెక్ట్ 2 మొబైల్’ (D2M) టెక్నాలజీతో మనం వీక్షించవచ్చు. బ్రాడ్ బాండ్, బ్రాడ్ కాస్ట్ సమ్మేళనమే ఈ డైరెక్ట్ 2 మొబైల్ టెక్నాలజీ. మొబైల్స్‌లో FM…
ఇస్రో (ISRO) మరో ప్రయోగానికి సిద్ధమైంది. చంద్రయాన్-3 విజయం అందించిన రెట్టింపు ఉత్సాహంతో సూర్యుడు కోసం ఆదిత్య ఎల్1ను ప్రయోగించనుంది. సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్ 1 (Aditya L1) ప్రయోగం చేపట్టానికి సన్నద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని స్పేష్ అప్లికేషన్ సెంటర్…
Chandrayaan-3 దిగిన ప్రదేశానికి ‘శివశక్తి’ పేరు – PM Modi
జాబిల్లిపై చంద్రయాన్-3 (Chandrayaan-3) ల్యాండింగ్ అయిన ప్రదేశానికి ‘శివశక్తి’గా పేరు పెట్టనున్నట్లు ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. విదేశీ పర్యటనలను ముగించుకున్న మోడీ నేరుగా శనివారం బెంగుళూరుకు చేరుకున్నారు. అనంతరం ఆయన చంద్రయాన్-3 విజయం గురించి ప్రసంగించారు. ‘జై విజ్ఞాన్..…