సూర్యుడు పడమరన ఉదయిస్తాడంటే ఎవరైనా నమ్ముతారా? అలానే మహేష్ బాబు గ్యాప్ ఇవ్వకుండా సినిమా చేస్తాడన్నా కూడా ఎవ్వరూ నమ్మరు. కానీ ఈసారి మాత్రం మేటర్ కొంచెం స్ట్రాంగ్ గా ఉంది. మహేష్ బాబు గ్యాప్ ఇవ్వడంట. వరుస షెడ్యూల్స్ తో…
India
అక్కినేని హీరోలకు బ్యాడ్ ఫేజ్ నడుస్తోంది. మొన్నటికిమొన్న ఏజెంట్ రూపంలో డిజాస్టర్ ఇచ్చాడు అఖిల్. మరీ అంత కాకపోయినా, ఇప్పుడు నాగచైతన్య కూడా ఓ అట్టర్ ఫ్లాప్ డెలివర్ చేశాడు. అదే కస్టడీ. గురువారంతో ఈ సినిమా వారం రోజుల రన్…
రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి . ఇంట్లో నుండి బయటకు వస్తే మాడు పగిలిపోతుంది . రోహిణి కార్తి రాకముందే రోళ్ళు పగిలేలా కనిపిస్తుంది . జనసంచారంతో కిటకిటలాడే రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి . అవును ఎండలు భయపెడుతున్నాయి . కొన్ని రోజుల…
సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలులో కీలక మార్పులు
సికింద్రాబాద్-తిరుపతి మధ్య తిరిగే వందే భారత్ ఎక్స్ ప్రెస్ విషయంలో రైల్వే శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని కోచ్ లను డబుల్ చేసింది . రైల్వే శాఖ ప్రస్తుతం ఉన్న 8 కోచ్ లకు…
ఈ హెడ్డింగ్ చూసిన వెంటనే చాలా మంది ఉద్యోగులు సంబరపడొచ్చు. కానీ ఇది అందరికీ కాదు. కేవలం హర్యానా పరిథిలో ఉన్న ప్రైవేట్ ఉద్యోగులకు మాత్రమే. అక్కడ కూడా మరికొన్ని కండిషన్లు పెట్టింది ఆ రాష్ట్ర సర్కారు. ఇకపై పెద్ద పెద్ద…
ఇండోర్ లో 17 ఏళ్ల అమ్మాయి కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. పోలీసుల్ని పరుగులు పెట్టించింది. కట్ చేస్తే, అది కిడ్నాప్ కాదు. స్వయంగా ఆ అమ్మాయి ఆడిన నాటకం. ఇండోర్ కు చెందిన 17 ఏళ్ల అమ్మాయి, బీఏ ఫస్టియర్…
మద్యం సేవించి విమానాల్లో పాడు పనులు చేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. మొన్నటికిమొన్న ఫుల్లుగా మందుకొట్టి, తోటి మహిళపై మూత్రం పోసిన ఘటన అందరికీ తెలిసిందే. ఆ తర్వాత అలాంటి ఘటనలు చాలానే వెలుగులోకి వచ్చాయి. ఇది కూడా ఆ…
బెంగాల్లో ఒకేసారి 36 వేల మంది ప్రైమరీ టీచర్ల ఉద్యోగాలను కోల్కతా హైకోర్టు రద్దు చేసింది. ఆ ఉద్యోగుల అపాయింట్మెంట్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అపాయింట్మెంట్ ప్రక్రియలో సరైన విధానాలను పాటించలేదని కోర్టు చెప్పింది. జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ…
కన్నడ కదనంలో చేయి గుర్తుదే పైచేయిగా కనిపిస్తోంది. కౌంటింగ్ మొదలైన తొలి నిమిషం నుంచీ కర్ణాటక రాష్ట్రం హస్తానికే హస్తగతం కానుందనే సంకేతాలు మొదలయ్యాయి. స్వంతంగానే మ్యాజిక్ ఫిగర్ ని, కన్నడ కాంగ్రెస్ వశం చేసుకుంటుందనే విశ్లేషణలు ఉపందుకున్నాయి. ఇంతకీ, కాంగ్రెస్…