టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పై వరుసగా రెండో రోజు కూడా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను చెల్లింపులకు సంబంధించి ఈ కంపెనీపై అధికారులకు కొన్ని అనుమానాలున్నాయి. ఈ సంస్థపై బయట కొన్ని…
Category: