రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘యానిమల్’ . ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌కు మహేష్ బాబు, రాజమౌళి చీఫ్ గెస్ట్లుగా వచ్చారు. అనంతరం రాజమౌళి మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌ను కొనియాడారు. ”ప్రతి సంవత్సరం…
వినోదం
హీరోయిన్ త్రిషపై యాక్టర్ మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ‘గతంలో రేప్ సీన్లలో నటించా. ‘లియో’లో త్రిషతోనూ అలాంటి సీన్ ఉంటుందనుకున్నా. కానీ, లేకపోవడంతో బాధగా అనిపించింది’ అని మన్సూర్ అన్నాడు. ఈ వ్యాఖ్యలను…
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ సినిమా డిసెంబర్ 1న రిలీజ్ కానుంది. అడ్వాన్స్ బుక్సింగ్స్లో ఈ సినిమా హవా చూపిస్తోంది. ఆన్లైన్లో బుకింగ్స్ ఓపెన్ అయిన వెంటనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి.…
స్టార్ హీరో మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఒకే వేదికపై సందడి చేయనున్నారు. బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ హీరోగా సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమా.. ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వారిద్దరు చీఫ్ గెస్ట్లుగా వస్తున్నారు. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి…
కంటెంట్ వీక్ గా ఉన్నప్పుడు ప్రమోషన్ పీక్స్ లో ఉంటుందనేది అందరికీ తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ వచ్చింది ఆదికేశవ సినిమా. భారీగా ప్రచారం చేసిన ఈ సినిమా మొదటి రోజుకే తేలిపోయింది. ఇక కోటబొమ్మాలి పీఎస్ సినిమాకు కూడా గట్టిగానే…
సంపూర్ణేశ్ బాబు ప్రధానపాత్రలో మన్మోహన్ మేనంపల్లి తెరకెక్కించిన చిత్రం ‘సోదరా’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్‌కు హీరో మంచు మనోజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అనంతరం అన్నదమ్ముల అనుబంధం గురించి మాట్లాడాడు. ”బ్రదర్స్ రిలేషనిషిప్ చాలా ఇంపార్టెంట్. బ్రదర్స్ మధ్యలో…
స్టార్ హీరో విజయ్ సేతుపతి కొడుకు సూర్య సేతుపతి హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే సూర్య ‘నానుమ్ రౌడీ’, ‘ముగిజ్’ సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించాడు. నటన, డ్యాన్స్, ఫైట్స్‌లో పూర్తి స్ధాయిలో శిక్షణ తీసుకున్న సూర్య సేతుపతి ఇప్పుడు ‘ఫీనిక్స్’…
గౌతమ్ మేనన్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా తెరకెక్కిన సినిమా ‘ధృవ నక్షత్రం’. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్.. ఆఖరి నిమిషంలో వాయిదా పడింది. అసలు ఈ సినిమా ఆరేళ్ల క్రితమే విడుదల కావాల్సింది. 2016లోనే పట్టాలెక్కిన ధృవ…
హీరోయిన్ త్రిషపై యాక్టర్ మన్సూర్ అలీఖాన్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖలందరూ మన్సూర్ వ్యాఖ్యలను ఖండించారు. జాతీయ మహిళా కమిషన్ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించింది. మన్సూర్‌పై కేసు నమోదు చేయాలని తమిళనాడు…
బిగ్ స్టార్స్ రజనీకాంత్-కమల్‌హాసన్ 21 ఏళ్ల తర్వాత మళ్లీ కలుసుకున్నారు. అదేంటి.. ఆ స్టార్ హీరోలిద్దరూ కలుస్తూనే ఉంటారు కదా? ఇప్పుడు కలవడమేంటి అనే ప్రశ్నలు వస్తున్నాయా? అవును.. అనేక వేదికలపై వారిద్దరూ ఎప్పుడూ కలుసుకుంటూనే ఉంటారు. కానీ, షూటింగ్స్‌లో కలుసుకోవడానికి…