న్యూజిలాండ్ తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ సెంచరీలతో.. ఏడు వికెట్లతో షమి.. ప్రత్యర్థిని చిత్తు చేయడంలో కీలక పాత్ర పోషించారు. అయితే ఈ మ్యాచ్ ఓటీటీలో రికార్డు…
Breaking News
సూపర్ స్టార్ మహేష్‌బాబు మంచి మనసు గురించి అందరికీ తెలిసిందే. ‘మహేష్ బాబు ఫౌండేషన్’తో చిన్నారులకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్నారు. తన సతీమణి నమ్రతాతో కలిసి 2020లో ప్రారంభించిన ‘మహేష్ బాబు ఫౌండేషన్’తో .. సుమారు 2500 మందికిపైగా చిన్నారులకు…
అలనాటి మేటి నటి రాధ కూతురు కార్తిక త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. ఆమె నిశ్చితార్థం గత నెలలోనే అయింది. అయితే ఆ వ్యక్తి ఎవరనేది అప్పుడు చెప్పలేదు. తాజాగా తన కాబోయే భర్తను పరిచయం చేసింది కార్తిక. అతడితో దిగిన ఫొటోలు…
పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ఫోన్లను తీసుకెళ్లడం నిషేధం. అధికారుల కన్నుగప్పి, లేదంటే పొరపాటున తీసుకెళ్లినా… ఓటు వేసే సమయంలో సెల్ఫీ దిగడం చట్టరీత్యా నేరం. వేసిన ఓటును ఫొటో తీసి ఇతరులకు చూపించడం, పంపించడం కూడా ఎన్నికల నిబంధనలకు విరుద్ధం, శిక్షార్హం. ఎవరైనా…
వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో భారత్ 70 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్‌కు దూసుకెళ్లింది. అయితే ‘పిచ్మార్పు’గురించి బీసీసీఐపై మీడియాలో ఆరోపణలు వచ్చాయి. దీనిపై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ స్పందించాడు. పిచ్ విషయంలో తమకు ఎలాంటి ఇబ్బంది లేదని,…
డేవిడ్ మిల్లర్ (101) వీరోచిత శతకం బాదడంతో ఆస్ట్రేలియాకు దక్షిణాఫ్రికా 213 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న సెమీఫైనల్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా 49.4 ఓవర్లలో 213 పరుగులకు ఆలౌటైంది. అయితే ఆ జట్టుకు పేలవ…
వన్డే వరల్డ్ కప్‌లో విఫలమైన పాకిస్థాన్ కెప్టెన్ బాబార్ అజామ్ సారథిగా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకున్నాడు. అయితే ఇది బాబర్‌ది వ్యక్తిగత నిర్ణయమా, బోర్డు అతడిపై ఒత్తిడి చేసిందా అనే దానిపై క్లారిటీ రాలేదు. ప్రపంచకప్‌లో నాలుగు విజయాలే పాక్…
వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా విరాట్ కోహ్లి చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీఫైనల్లో శతక్కొట్టి విరాట్ ఈ రికార్డును సాధించాడు. 49 సెంచరీల సచిన్ రికార్డును బద్దలుకొట్టాడు. అయితే ఈ ఘనతపై సచిన్ టెండుల్కర్ మాట్లాడాడు. ” విరాట్‌కు…
వాంఖడేలో టీమిండియా పరుగుల వరద పారించింది. కోహ్లి వీరోచిత శతకానికి.. శ్రేయస్ అయ్యర్ మెరుపు సెంచరీ తోడవ్వడంతో భారత్ భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న సెమీస్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు…
వన్డే వరల్డ్‌కప్ క్లైమాక్స్‌కు వచ్చేసింది! అంచనాలకు మించిన సంచలనాలు నమోదయ్యాయి. పసికూన నెదర్లాండ్స్.. దక్షిణాఫ్రికాకు షాక్ ఇవ్వడం, అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన అఫ్గానిస్థాన్.. ఇంగ్లాండ్, పాకిస్థాన్‌ను మట్టికరిపించడం, డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. లీగ్‌దశలోనే ఇంటిముఖం పట్టడం, 400 స్కోరు చేయడం ఇంత…